AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇవి ఒక్క స్పూన్ తింటే.. నర నరంలో బలం ఫుల్లు.. తెల్ల జుట్టు కూడా అస్సలు రానివ్వదు

మనకి తెలియని వింత విషయం ఏంటంటే అందరి ఇళ్ళలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్న దినుసులు ఉంటాయి. ఇవి ఉన్నాయని వారికీ కూడా తెలీదు. అలాంటి ఆహార పదార్దాలలో కలోంజి అంటే నల్ల జీలకర్ర కూడా ఒకటి. వీటిని ఎన్నో ఏళ్ళ నుంచి ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. ఇవి చూడటానికి చాలా చిన్నగా కనిపిస్తాయి

Prasanna Yadla
|

Updated on: Aug 04, 2026 | 12:15 PM

Share

మనకి తెలియని వింత విషయం  ఏంటంటే అందరి ఇళ్ళలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్న దినుసులు ఉంటాయి. ఇవి ఉన్నాయని వారికీ కూడా తెలీదు. అలాంటి ఆహార పదార్దాలలో కలోంజి అంటే నల్ల జీలకర్ర కూడా ఒకటి. వీటిని ఎన్నో ఏళ్ళ నుంచి ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. ఇవి చూడటానికి చాలా చిన్నగా కనిపిస్తాయి

మనకి తెలియని వింత విషయం ఏంటంటే అందరి ఇళ్ళలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్న దినుసులు ఉంటాయి. ఇవి ఉన్నాయని వారికీ కూడా తెలీదు. అలాంటి ఆహార పదార్దాలలో కలోంజి అంటే నల్ల జీలకర్ర కూడా ఒకటి. వీటిని ఎన్నో ఏళ్ళ నుంచి ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. ఇవి చూడటానికి చాలా చిన్నగా కనిపిస్తాయి

1 / 5

ఈ నల్ల జీలకర్రను సూపర్‌ఫుడ్‌గా చెబుతారు. ఈ నల్ల గింజల్లో యాంటీఆక్సిడెంట్లు అనేక వ్యాధుల నుంచి ఇవి మనల్ని కాపాడతాయి. ఇవి  కొలెస్ట్రాల్‌ ను కూడా ఇవి నియంత్రిస్తాయి. ఇంకా ఇవి రోగనిరోధక శక్తిని కూడా ఇవి పెంచుతాయి. ఇంకా ఇవి మంటను తగ్గించడంలో కూడా ఇవి నెంబర్ 1 అని చెప్పాలి. వీటిని తినడం వల్ల ,మనకి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇక్కడ చూద్దాం

2 / 5
 క్యాన్సర్ కణాల పెరుగుదలను ఆపేస్తాయి : నల్ల జీలకర్రలో ఉండే కొన్ని సమ్మేళనాలు క్యాన్సర్ కణాల పెరుగుదలను ఆపేస్తాయి. ఇంకా వాటిని తొలగించవచ్చని పలు పరిశోధనల్లో తేలాయి. క్యాన్సర్ కణాల వ్యాప్తిని పెరగనివ్వకుండా ఇవి అడ్డుకుంటాయి. ఇంకా భవిష్యత్తులో క్యాన్సర్ నివారణలో కూడా ఇవి ఎంతగానో   హెల్ప్ చేస్తాయని నిపుణులు అంటున్నారు.

3 / 5
వీటిని తింటే గుండె జబ్బులు కూడా రాకుండా చేస్తుంది. ఇంకా ఇవి ఆర్థరైటిస్ వంటి అనేక సమస్యలను కూడా రాకుండా చేస్తుంది. 
ఈ నల్ల జీల కర్రలో ఉండే  నిరోధక లక్షణాలు వాపును తగ్గిస్తాయి. దీన్ని మీరు రోజూ తీసుకుంటే  నర నరంలో బలం పెరుగుతుంది. ఆడ వాళ్లకి కూడా ఇవి చాలా మంచివి. తెల్ల జుట్టు రానివ్వకుండా చూసుకుంటుంది.

వీటిని తింటే గుండె జబ్బులు కూడా రాకుండా చేస్తుంది. ఇంకా ఇవి ఆర్థరైటిస్ వంటి అనేక సమస్యలను కూడా రాకుండా చేస్తుంది. ఈ నల్ల జీల కర్రలో ఉండే నిరోధక లక్షణాలు వాపును తగ్గిస్తాయి. దీన్ని మీరు రోజూ తీసుకుంటే నర నరంలో బలం పెరుగుతుంది. ఆడ వాళ్లకి కూడా ఇవి చాలా మంచివి. తెల్ల జుట్టు రానివ్వకుండా చూసుకుంటుంది.

4 / 5
(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
రూ.80 వేల బైక్.. రూ.10.30 లక్షల జరిమానా!

దువ్వెనను ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేయాలి? జుట్టు ఆరోగ్యం కోసం

ఇల్లు కట్టేటప్పుడు ఈ తప్పులు చేయొద్దు.. నిపుణులు చెప్పిన సూచనలు!

వైద్యరంగంలో గ్లోబల్ భాగస్వామ్యమే కీలకం: నాసిర్ అలీ ఖాన్

ఘనంగా గాంధీ, శాస్త్రి జయంతి.. ప్రధాని మోదీ నివాళులు

కలలో మెట్లు ఎక్కుతున్నారా? దిగుతున్నారా? స్వప్న శాస్త్రం చెప్పే..

కీళ్ళ నొప్పులు ఎంతకీ తగ్గడం లేదా? ఇవి తింటే పూర్తిగా మాయం

శంషాబాద్ నుంచి కడప వెళ్తున్న విమానంలో కలకలం..!

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు.. వెదర్ రిపోర్ట్

ఉడకబెట్టిన గుడ్లు ఎంతసేపు బయట ఉంచవచ్చు? నిపుణుల సూచనలు!