కీళ్ల నొప్పులు ఉన్నాయా..? వీటిని దూరం పెట్టకుంటే ఇక అంతే
ఒకప్పుడు కేవలం పెద్దల్లో మాత్రమే మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పులు కనిపించేవి. కానీ ఇప్పుడు యంగ్ ఏజ్‌లో ఉండే వారే మోకాళ్ల నొప్పులతో బాధ పడుతున్నారు. ముఖ్యంగా తినే ఆహారం కారణంగా మోకాళ్ల నొప్పులు అనేవి వస్తాయని నిపుణులు చెబుతున్నారు. మోకాళ్లు నొప్పులు వస్తే.. ఏ పని చేయడానికి కూడా వీలు పడదు. కాబట్టి ఇప్పుడు చెప్పే ఆహారాలు దూరంగా ఉండటం మంచిది. మరి మోకాళ్ల నొప్పులతో బాధ పడేవారు ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
