బంగాళాదుంపలు ఇలా లాగించేస్తున్నారా..? అదే క్యాన్సర్‌కు కారణం..! బీ అలర్ట్..
భారతదేశంలో బంగాళాదుంపలను ఎక్కువగా తీసుకుంటారు. బంగాళాదుంప అంటే ఇష్టపడని వారుండరు.. చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. కానీ, అతిగా తినేవాళ్లు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే, బంగాళాదుంపలను తప్పుడు మార్గంలో తినడం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అతిగా తినడం వల్ల శరీరానికి అనేక దుష్ప్రభావాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
