బంగారం ధరించాల్సిన రాశుల వారు వీరే.. దీని వలన కోట్లలో లాభం!
ప్రస్తుతం బంగారానికి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తులం బంగారం ధర లక్షకు చేరువై, సామాన్యుల పాలిట శాపంగా మారిపోయింది. ఇక బంగారం అంటే ఎవ్వరికైనా సరే శుభకార్యాలే గుర్తుకువస్తాయి. చాలా మంది పండుగలకు, శుభకార్యాలకు బంగారం ధరిస్తుంటారు. కానీ ఈ మధ్య బంగారం బ్యాంకు లాకర్‌లో.. రోల్డ్ గోల్డ్ నగలు మహిళల ఒంటిపై దర్శనం ఇస్తున్నాయి. కానీ జ్యోతిష్య ప్రకారం కొన్ని రాశుల వారు బంగారం బ్యాంక్ లాకర్‌లో పెట్టడం కంటే, వారు ధరించడం వలన ఊహించని లాభాలు పొందుతారు అంటున్నారు పండితులు. కాగా, ఆ రాశుల వారు ఎవరో ఇప్పుడు చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5