Pear Benefits: వర్షాకాలంలో చుట్టుముట్టే వ్యాధులకు చెక్‌ పెట్టాలంటే.. ఈ పండ్లు తింటే సరి!

వర్షాకాలంలో దొరికే పండ్లలో పియర్‌ పండ్లు ముఖ్యమైనవి. రోజూ పియర్‌ పండ్లు తినడం వల్ల శరీరంలోని అనేక వ్యాధులను నివారించవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ పియర్‌ పండుకి యాపిల్‌కి ఉన్నంత ప్రాచుర్యం లేదు. ఈ పండు కేవలం వర్షాకాలంలో మాత్రమే లభిస్తుంది. ఆకుపచ్చ రంగులో ఉండే ఈ పండ్లను తినడం వల్ల శరీరానికి రకరకాల..

Srilakshmi C

|

Updated on: Jul 05, 2024 | 8:54 PM

వర్షాకాలంలో దొరికే పండ్లలో పియర్‌ పండ్లు ముఖ్యమైనవి. రోజూ పియర్‌ పండ్లు తినడం వల్ల శరీరంలోని అనేక వ్యాధులను నివారించవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

1 / 5
ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ పియర్‌ పండుకి యాపిల్‌కి ఉన్నంత ప్రాచుర్యం లేదు. ఈ పండు కేవలం వర్షాకాలంలో మాత్రమే లభిస్తుంది. ఆకుపచ్చ రంగులో ఉండే ఈ పండ్లను తినడం వల్ల శరీరానికి రకరకాల ప్రయోజనాలు కలుగుతాయి.

2 / 5
 పియర్ పండు బరువు తగ్గడానికి, గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి, శరీరంలో ఐరన్ లోపాన్ని సరిచేసి మధుమేహాన్ని అదుపులో ఉంచడానికి ఎంతో ఉపయోగపడుతుంది. పియర్‌ పండ్లలో 'ఆంథోసైనిన్' అనే పదార్థం ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ పండును సురక్షితంగా తినవచ్చు.

3 / 5
పియర్ పండ్లను బేరిపండ్లు అని కూడా అంటారు. వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగదు. ఈ పండు రక్తపోటును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. కాబట్టి పియర్స్ రోజూ తినడం గుండెకు మేలు చేస్తుంది.

4 / 5
పియర్స్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది. పియర్ పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఈ పండు తినడం వల్ల మలబద్ధకం సమస్యలు దూరమవుతాయి. బరువు తగ్గడంలో పియర్ పండ్లు కీలక పాత్ర పోషిస్తాయి. ఫైబర్-రిచ్ గా ఉండే పియర్‌ పండ్లు అధిక సమయం కడుపుని నిండుగా ఉంచుతుంది. జీవక్రియ రేటును పెంచడం ద్వారా కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు ఈ పండును రోజూ తినవచ్చు.

5 / 5
Follow us
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?

కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..

ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే

42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే

జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?

మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..

ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..

శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!

భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..