వన్ డే హైదరాబాద్ సిటీ టూర్.. బడ్జెట్లో తెలంగాణ టూరిజం ప్యాకేజ్..
హైదరాబాద్ సిటీలో ఫేమస్ ప్లేసులను ఒక్కరోజులోనే చూడాలనుకుంటున్నారా? వీకెండ్లో ఫ్యామిలీతో, ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా తక్కువ బడ్జెట్లో ఎక్కువ ప్లేసులను కవర్ చేయాలనుకుంటున్నారా? దీని కోసం తెలంగాణ టూరిజం బడ్జెట్లో ఓ కొత్త ప్యాకేజ్ తీసుకొని వచ్చింది. దీని వివరాలు ఏంటో ఈరోజు మనం ఈ స్టోరీలో తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
