Ketaki Chithale: ఎన్సీపీ (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్) అధినేత, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మరాఠి నటి కేతకి చితాలేని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆమె అరెస్టు నేపథ్యంలో కలాంబోలీ పోలీసు స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఆమెపై దాడి చేసేందుకు ఎన్సీపీ కార్యకర్తలు ప్రయత్నించారు.
3 / 6
ఎన్సీపీ కార్యకర్తలు సైతం ఆ నటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీసులకు వినతిపత్రాన్ని ఇచ్చారు.
4 / 6
ఆదివారం ఆమెని కోర్టు ఎదుట హాజరుపరచనున్నట్టు పోలీసులు తెలిపారు.
5 / 6
పోలీసుల అదుపులో ఉన్న కేతకి చితాలే నవ్వుతూ కనిపించింది.