Thomas Cup: కొందరు కోవిడ్‌తో.. మరికొందరు పేలవమైన ఫామ్‌తో ఇబ్బందులు.. అయినా, చరిత్ర సృష్టించిన భారత ప్లేయర్లు వీరే..
ఈ ఏడాది థామస్ కప్‌లో భారత పురుషుల జట్టు చారిత్రాత్మక ప్రదర్శన చేసి ఫైనల్‌కు చేరుకుంది. థామస్ కప్‌లో ఇప్పటి వరకు ఏ భారత పురుషుల జట్టు పతకం సాధించలేదు. ఒక్కసారి కూడా భారత జట్టు సెమీఫైనల్‌కు చేరుకోలేకపోయింది.

1 / 9

2 / 9

3 / 9

4 / 9

5 / 9

6 / 9

7 / 9

8 / 9

9 / 9
