Navratri Home Decor Tips: నవరాత్రికి ఇంటిని అందంగా అలంకరించేందుకు ఈ సింపుల్ చిట్కాలు మీకోసం

నవరాత్రులు ప్రారంభం కావడానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో ప్రజలు ఈ పండుగ కోసం ముందుగానే సన్నాహాలు ప్రారంభిస్తారు. నవరాత్రుల సందర్భంగా తమ ఇళ్లను అలంకరించుకోవడానికి ఇష్టపడతారు. ఈనేపధ్యంలో మీ ఇంటిని అలంకరించుకోవడానికి కొన్ని చిట్కాలు ఈరోజు తెలుసుకుందాం. ఇంటిని అలంకరించుకోవడానికి వాటిని అనుసరించవచ్చు.

Surya Kala

|

Updated on: Sep 18, 2022 | 5:42 PM

హిందూమతంలో నవరాత్రి పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పండుగ సందర్భంగా, ప్రజలు ఉపవాసం ఉంటారు. దుర్గాదేవి  తొమ్మిది రూపాలను పూజిస్తారు. ఈ పండుగ తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. పండుగ సన్నాహాలు కొన్ని రోజుల ముందుగానే ప్రారంభిస్తారు. ఈ సమయంలో మీరు మీ ఇంటిని అందంగా ఎలా అలంకరించుకోవచ్చో తెలుసుకుందాం.

1 / 5
మట్టి దీపాలు: మీరు మీ ప్రియమైన వారితో ఇంట్లోనే మట్టి దీపాలతో, రంగులతో అందంగా అలంకరించవచ్చు.రంగురంగుల దీపాలను వెలిగిస్తే చాలా అందంగా కనిపిస్తాయి. ఇవి మీ ఇంటి అందాన్ని మరింత పెంచేందుకు పని చేస్తాయి.

2 / 5
కర్టెన్లు: ఇంటి కర్టెన్లను మార్చండి. రంగురంగుల లేదా మీకు నచ్చిన కర్టెన్లను ఏర్పాటు చేసుకోండి. పండగ సీజన్‌కు మంచి ఎంపిక   ఇంట్లో రంగు కాగితంతో చేసిన వాల్ హ్యాంగింగ్‌. ఇవి ఇంటికి అందమైన రూపాన్ని ఇస్తాయి.

3 / 5
పూలు: పండుగల సీజన్‌లో ఇంటిని తాజా పువ్వులను ఉపయోగించి అందంగా అలంకరించవచ్చు. బంతి పువ్వు, మందార వంటి సీజనల్ పువ్వులను ఉపయోగించవచ్చు. దండను తయారు చేసి.. వాటిని అందంగా అలంకరించుకోవచ్చు. ఇవి ఇంటిని అందంగా మార్చడంతోపాటు సువాసన వెదజల్లేందుకు సహకరిస్తాయి.

4 / 5
ముగ్గులు: నవరాత్రి పండుగ శోభను ముగ్గులు మరింత కలుగజేస్తాయి. రంగులు లేదా పువ్వుల ముగ్గులు బెస్ట్ ఎంపిక. ఇంటి ప్రధాన ద్వారం ముందు లేదా పూజా మందిరం ముందు ముగ్గును వేసుకోవచ్చు. నిజంగా ఇంటి అందాన్ని ముగ్గులు మరింత పెంచుతాయి.

5 / 5
Follow us
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..

పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..

తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!

డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో

సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్

మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?

పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్

పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?

వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే