AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manicure at Home: రూపాయి ఖర్చులేకుండా ఇంట్లోనే మ్యానిక్యూర్ ఇలా చేసేయండి..

చర్మం, జుట్టు సంరక్షణలో చాలా మంది అధిక శ్రద్ధ కనబరుస్తుంటారు. ఇక గోర్ల సంరక్షణకు బ్యూటీ పార్లర్‌ చుట్టూ తిరుగుతూ ఉంటారు. స్టైలిష్‌ లుక్‌ కోసం గోళ్లపై నెయిల్ ఆర్ట్ చేస్తుంటారు. అందుక గోర్లు పొడవుగా పెంచుకుంటారు. కానీ సరైన కేర్ తీసుకోకపోవడం వల్ల అవి మధ్యలోనే విరిగిపోతుంటాయి. గోళ్లను ఎలా అలంకరించుకున్నా ముందుగా మేనిక్యూర్ చేయడం చాలా ముఖ్యం. మ్యానిక్యూర్ ద్వారా గోళ్లు అందంగా తయారవుతాయి. అయితే ఇందుకోసం బ్యూటీ..

Srilakshmi C
|

Updated on: Oct 13, 2023 | 8:03 PM

Share
చర్మం, జుట్టు సంరక్షణలో చాలా మంది అధిక శ్రద్ధ కనబరుస్తుంటారు. ఇక గోర్ల సంరక్షణకు బ్యూటీ పార్లర్‌ చుట్టూ తిరుగుతూ ఉంటారు. స్టైలిష్‌ లుక్‌ కోసం గోళ్లపై నెయిల్ ఆర్ట్ చేస్తుంటారు. అందుక గోర్లు పొడవుగా పెంచుకుంటారు. కానీ సరైన కేర్ తీసుకోకపోవడం వల్ల అవి మధ్యలోనే విరిగిపోతుంటాయి.

1 / 5
గోళ్లను ఎలా అలంకరించుకున్నా ముందుగా మేనిక్యూర్ చేయడం చాలా ముఖ్యం. మ్యానిక్యూర్ ద్వారా గోళ్లు అందంగా తయారవుతాయి. అయితే ఇందుకోసం బ్యూటీ పార్లలర్‌ వెళ్లి వందల, వేల రూపాయలు వెచ్చించాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే సులభంగా చేసుకోవచ్చంటున్నారు సౌందర్య నిపుణులు.

2 / 5
చేతుల అందంగా మార్చుకోవాలంటే ముందుగా పాత నెయిల్ పాలిష్‌ను గోళ్ల నుంచి తొలగించాలి. నెయిల్ పాలిష్ రిమూవర్‌తో గోళ్లను పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత నచ్చిన ఆకృతిలో గోర్లు కత్తిరించుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో గోరువెచ్చని నీళ్లను తీసుకుని అందులో షాంపూ వేసి, నిమ్మ చుక్కలు కొన్ని వేసుకోవాలి. రెండు చేతులను అందులో మూడు నిమిషాల వరకు ముంచి ఉంచుకోవాలి. ఇది గోరు క్యూటికల్‌ను మృదువుగా చేస్తుంది.

3 / 5
గోళ్లకు క్యూటికల్ క్రీమ్ రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల గోళ్ల మూలలో పేరుకుపోయిన మురికి శుభ్రం అవుతుంది. తర్వాత కాటన్ క్లాత్ లేదా టిష్యూతో గోళ్లను తుడుచుకోవాలి.

4 / 5
రెండు చేతులకు హ్యాండ్ క్రీమ్ లేదా మాయిశ్చరైజర్ రాసుకోవాలి. అయితే గోళ్లపై మాయిశ్చరైజర్ రాసుకోకూడదు. మాయిశ్చరైజర్ అంటుకుంటే నెయిల్‌ పాలిష్‌ గోళ్లకు అంటుకోదు. ముందుగా గోళ్లపై ట్రాన్పరెంట్‌ నెయిల్ పాలిష్ వేసుకోవాలి. జెల్ ఆధారిత నెయిల్ పాలిష్‌ కూడా ఉపయోగించవచ్చు. తర్వాత గోళ్లపై మీకు నచ్చిన నెయిల్ పాలిష్‌ను కలర్‌ అప్లై చేసుకుంటే సరి.

5 / 5
Follow Us
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్

AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా

ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా

నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్

మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా

దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?

బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌

నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..

క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే

ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా