AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాగ పంచమి.. వీరికి మేలు చేయబోతున్న శివుడు.. డబ్బే డబ్బు..

ఆగస్టు 17 న ఈ నాగ పంచమి పండుగను జరుపుకోనున్నారు. ఈ సమయంలో జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే రాశుల మీద ఈ ప్రభావం చూపిస్తుంది. కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

Prasanna Yadla
|

Updated on: Aug 16, 2026 | 6:00 AM

Share

1 / 5
నాగ పంచమి రోజు నుంచి వీరికి పండుగే పండుగ. ఇక రెండు రాశులకు అయితే మంచిగా ఉండనుంది.  ఆర్ధిక సమస్యలు నుంచి మీరు బయట పడతారు. వీళ్ళు కూడా ఊహించని విధంగా మారుతుంది. మీ కుటుంబానికి సంతోషం కలుగుతుంది. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికి జాబ్ వస్తుంది.

2 / 5
కన్యా రాశి : ఈ రాశి వారికి మేలు జరుగుతుంది. ఇంకా అనుకోని విధంగా జీవితం మారుతుంది. ఇంకా గతంలో పడిన కష్టానికి, మీరు చేసిన దానికి తగిన ఫలితం దక్కుతుంది. ఇంకా మీ ఉద్యోగంలో ప్రమోషన్, ఇంకా జీతం  కూడా పెరుగుతుంది. అలాగే కొత్తగా కూడా ఆస్తి కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇంకా మీ కుటుంబంలో చిన్న చిన్న ఉన్న గొడవలు ఉంటే అవి కూడా తొలగిపోతాయి.

3 / 5

తులా రాశి : ఇక ముందు ఈ రాశి వారి ఇంట్లో అన్ని సంతోషాలే ఉంటాయి.  పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా ఇది మంచి సమయం. దీనివల్ల తెలివితేటలు కూడా పెరుగుతాయి. ఈ రాశి వాళ్ళు పోటీ పరీక్షల్లో నెగ్గుతారు. మీ పిల్లల విషయంలో గుడ్ న్యూస్ లు వింటారు. ప్రయాణాలు చేస్తారు ఇవి మీకు అనుకూలంగా  ఉంటాయి.

4 / 5
Note : ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us