కూర ఏదైనా టమాటా ఉండాల్సిందే.. రోజూ తింటే ఇన్ని లాభాలా?

27 September 2026

TV9 Telugu

TV9 Telugu

ఆకుకూరలైనా.. కాయగూరలైనా.. పప్పు అయినా.. నాన్‌వెజ్‌ అయినా సరే.. అందులో టమాటా ఉండాల్సిందే

TV9 Telugu

ఏ కూర అయినా సరే టమాటా వేస్తే దాని రుచే వేరు. టేస్ట్‌లోనే కాదు ఆరోగ్య పరంగా కూడా ఇందులో ఎన్నో పోషకాలు ఉన్నాయి

TV9 Telugu

టమాటాను డైట్‌లో చేర్చుకుంటే క్యాన్సర్, రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులను అడ్డుకుంటుంది. టమాటాల వల్ల హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది

TV9 Telugu

చాలామంది చిన్నవయస్సులోనే కంటి చూపును కోల్పోతుంటారు. అలాంటి వారు ప్రతి రోజూ ఒక పచ్చి టమాటాను తింటే చూపు బాగా కనబడుతుంది

TV9 Telugu

టమాటా రంగు చూస్తేనే తినాలనిపిస్తుంది. కూరగాయలన్నింటిలో టమాటా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఒక్క టమాటా తీసుకుంటే 10 రకాల కూరగాయలు తిన్నట్లు

TV9 Telugu

టమాటాలో బీటా కెరోటిన్ అధిక మోతాదులో ఉంటుంది. దీంతో చర్మం నిగారిస్తుంది. జుట్టు దృఢంగా ఉంటుంది. అధిక బరువు సమస్య కూడా రాదు

TV9 Telugu

టమాటాలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ వ్యాధి నుంచి ఉపశమనం కలిగిస్తాయి

TV9 Telugu

టమాటా తీసుకుంటే శరీరంలోని 80 శాతం చెడు కొలెస్ట్రాల్ పోతుంది. రక్తపోటు రాకుండా ఉండేందుకు టమాటాలు ఆహారంలో భాగం చేసుకోవాలి