AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mysterious Stone: అమ్మాయిలు ఈ రాయిని తాకితే ఏం ‘జరుగు’తుందో తెలుసా? కట్టుదిట్టమైన భద్రత..

ప్రపంచంలోనున్న ఎన్నో మర్మప్రదేశాల్లో ఇప్పటికీ అంతుచిక్కని రహస్యాలు దాగున్నాయి. సైంటిస్టులు సైతం వాటి వెనుకవున్న రహస్యాలను చేధించేకపోతున్నారు. అటువంటి వాటిల్లో మయన్మార్‌లో కూడా ఉంది. ఈ రాయి దాదాపు 25 అడుగుల ఎత్తు..

Srilakshmi C
|

Updated on: Nov 13, 2022 | 12:04 PM

Share
ప్రపంచంలోనున్న ఎన్నో మర్మప్రదేశాల్లో ఇప్పటికీ అంతుచిక్కని రహస్యాలు దాగున్నాయి. సైంటిస్టులు సైతం వాటి వెనుకవున్న రహస్యాలను చేధించేకపోతున్నారు. అటువంటి వాటిల్లో తమిళనాడులోని మహాబలిపురంలో ఒక కొండపై ఏటవాలుగా, జారిపోయేలా ఉన్న రాయి కూడా ఉంది. విశేషమేమంటే.. ఎంత పెద్ద తుఫాను వచ్చినా ఈ రాయిమాత్రం ఇసుమంతైనా కదల్లేదు. ఇక మయన్మార్‌లో కూడా సరిగ్గా.. ఇలాంటి రాయి మరొకటి ఉంది. ఈ రాయి దాదాపు 25 అడుగుల ఎత్తు ఉంటుంది.

1 / 5
1100 మీటర్ల ఎత్తున్న ఈ భారీ బండరాయిని 'కాయక్తియో పగోడా', 'గోల్డెన్ రాక్' అనే పేర్లతో పిలుస్తారు. అక్కడి స్థానికులు.. ఈ రాయికి బంగారు రంగులో పూత పూశారు. అందువల్ల ఈ రాయికి 'గోల్డెన్ రాక్' అనే పేరు వచ్చింది.

2 / 5
ఈ రాయి ఏటవాలుగా ఉన్నప్పటికీ.. అది ఉన్న స్థానం నుంచి ఇప్పటివరకు ఎవ్వరూ కదిలించలేకపోయారు. అంతేకాదు ఈ ప్రదేశంలో గోల్డెన్ రాయి ఎంతకాలంగా ఉందనే విషయం కూడా అంతుచిక్కని మిస్టరీగానే మిగిలిపోయింది.

3 / 5
11వ శతాబ్దంలో ఒక బౌద్ధ సన్యాసి బుద్ధుడి తల వెంట్రుకలపై ఈ రాయిని ఎటవాలుగా ఉంచినట్లు అక్కడి స్థానికులు నమ్ముతారు.

4 / 5
మహిళలు ఈ రాయిని తాకితే అది కదులుతుందని, అందుకే ఈ గోల్డ్‌ స్టోన్‌ దగ్గరికి మహిళలు వెళ్లకుండా నిషేధించారు. రాయిని తాకుండా, దూరం నుంచి చూసేందుకు మాత్రమే వారికి అనుమతి ఉంటుంది.

5 / 5
మెగాస్టార్ 'హుక్‌స్టెప్‌' పాటకు బామ్మ‌ల స్టెప్పులు.. వీడియో ఇదిగో

ఎన్టీఆర్ యాక్టింగ్ చూసి నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి

ప్రభాస్ నుండి శర్వానంద్ వరకు.. 2026 పండుగ విజేతలు వీరే!

సందీప్ రెడ్డి వంగా పేరు చెబితే ఎమోషనల్ అవుతున్న ఆ నటుడు...

సినిమా రేంజ్‌ మిస్టరీ.. తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కాల్..

తమిళనాడు ఎన్నికల్లో పోటీకి హీరో విజయ్ సిద్దం.. కీలక స్టెప్

సమోసాలతో సంపాదన.. ఇంటి నుంచే కాలు కదపకుండా ప్రతీ నెల..

టాలీవుడ్‌లో ఫేవరెట్ హీరో ఎవరో చెప్పి షాక్ ఇచ్చిన యంగ్ బ్యూటీ

IPL 2026: ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్‌న్యూస్..

ఇప్పటికీ... ఒళ్ళు జలదరించేలా చేస్తున్న 19 ఏళ్ల నాటి ఆ మహావిషాదం..