Winter Skin Care: ఆవ నూనె ఇలా వాడారంటే చలికాలంలో ఆ సమస్యలన్నీ పరార్..
ఆవనూనె వంటలకే కాదు చర్మ సంరక్షణలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా చలికాలంలో ఆవనూనెతో చర్మాన్ని సంరక్షించుకోవచ్చు. చలికాలం పొడి వాతావరణం వల్ల చర్మం పొడిబారుతుంది. ఫలితంగా చర్మం డల్ అవుతుంది. అందువల్ల ఈ కాలంలో చర్మంపై ప్రత్యేక శ్రద్ధ ఉండాలి. చర్మ సంరక్షణకు ఆవ నూనె వినియోగించవచ్చు. ఆవనూనె (మస్టర్డ్ ఆయిల్) చర్మానికి పోషణనిస్తుంది. నేటికీ చాలా మంది ఆవనూనెతో స్నానం

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
