Smart phone: స్మార్ట్ ఫోన్ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? రూ. 25 వేలలో హైఎండ్ ఫీచర్స్..
ప్రస్తుతం మార్కెట్లో బడ్జెట్ ఫోన్‌లు సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా అత్యాధునిక ఫీచర్లతో కూడిన 5జీ ఫోన్‌లను తీసుకొస్తున్నారు. 5జీ నెట్‌వర్క్ విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ ఫోన్‌లకు మార్కెట్లో డిమాండ్ పెరుగుతోంది. దీంతో తక్కువ ధరకే 5జీ ఫోన్‌లను కంపెనీలు తీసుకొస్తున్నాయి. మరి రూ. 25 వేలలోపు అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ స్మార్ట్ ఫోన్‌లు, వాటి ఫీచర్లపై ఓ లుక్కేయండి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
