Best Camera Phones: అతి తక్కువ ధరకే సూపర్ 5జీ స్మార్ట్ ఫోన్లు.. హై క్వాలిటీ కెమెరా కావాలంటే ఇవే బెస్ట్
పండుగల సీజన్ ముగిసిపోయింది. అయినప్పటికీ కొన్ని కంపెనీలు, ఆన్ లైన్ ప్లాట్ ఫారం లు తమ ఆఫర్లను కొనసాగిస్తున్నాయి. ఒకవేళ పండుగల సమయంలో అందించిన ఆఫర్ల ను మీరు వినియోగించుకోలేకపోతే మీకు ఇది మరో అవకాశం అని చెప్పాలి. ముఖ్యంగా ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్ స్మార్ట్ ఫోన్లపై పలు ఆఫర్లను కొనసాగిస్తోంది. హై రిజల్యూషన్ కెమరాతో పాటు వేగవంతమైన ప్రాసెసర్ కలిగిన స్మార్ట్ ఫోన్లు కేవలం రూ. 25,000లోపు ధరలోనే లభిస్తున్నాయి. ఆ స్మార్ట్ ఫోన్ల గురించి తెలుసుకుందాం..