AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smart Phone Tips: మొబైల్‌ డేటా త్వరగా అయిపోతుందా? ఈ సింపుల్‌ డేటా సేవింగ్‌ టిప్స్‌ మీకోసమే

ప్రస్తుతం ఇంటర్నెట్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. అయినప్పటికీ దీని వినియోగం మాత్రం బాగా పెరుగుతోంది. కానీ కొన్ని కారణాల వల్ల మనం ఉపయోగించే మొబైల్ డేటా చాలా త్వరగా అయిపోతుంది. మీకు కూడా ఇలా జరుగుతుంటే అసలు చింతించకండి. ఈ సింపుల్‌ డేటా సేవింగ్ టిప్స్‌ పాటించి సమస్యను పరిష్కరించుకోండి.

Basha Shek
|

Updated on: Nov 27, 2023 | 1:45 PM

Share

1 / 6
స్మార్ట్‌ఫోన్‌లలోని కొన్ని యాప్‌లు ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవుతాయి. దీని కారణంగా ఇంటర్నెట్ డేటా చాలా త్వరగా అయిపోతుంది. అందుకే యాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఆటోమేటిక్ డౌన్‌లోడ్ ఆప్షన్‌ను ఆఫ్ చేయండి. WiFiని ఉపయోగిస్తున్నప్పుడు మాత్రమే యాప్‌లను అప్‌డేట్ చేయడం మంచిది.

2 / 6
ఆండ్రాయిడ్ ఫోన్లలో డేటా సేవింగ్ మోడ్ అనే ప్రత్యేక ఫీచర్ ఉంటుంది. ఈ ఆప్షన్ ఉన్నవారు ఎనేబుల్ చేస్తే డేటాను సేవ్ చేసుకోవచ్చు. డేటా సేవింగ్ మోడ్ ఫీచర్ సహాయంతో, వీలైనంత ఎక్కువ డేటాను సేవ్ చేయడానికి అవకాశం ఉంది.

3 / 6
ఇటీవల గూగుల్ మ్యాప్ వినియోగం బాగా పెరిగింది. ఇవి చాలా డేటాను కూడా వినియోగిస్తాయి. కానీ, అలాంటి యాప్‌లను ఆన్‌లైన్ మోడ్‌లో కాకుండా ఆఫ్‌లైన్ మోడ్‌లో ఉపయోగించాలి. ఇది ఇంటర్నెట్ డేటాను వీలైనంత వరకు ఆదా చేస్తుంది.

4 / 6
వాట్సాప్‌లో కనిపించే ఫోటోలు, వీడియోలు ఆటోమెటిక్‌గా డౌన్‌లోడ్ అవ్వడం డేటా అయిపోవడానికి మరో ప్రధాన కారణం. ఆటోమేటిక్ డౌన్‌లోడ్ ఎంపిక నుండి వీడియోలు, ఫోటోలను తీసివేయండి. లేదంటే డేటా వేగంగా అయిపోతుంది.

5 / 6
సాధారణంగా  ప్రయాణాల సమయంలో OTT ప్లాట్‌ఫారమ్‌లు లేదా YouTubeలో వీడియోలను చూస్తుంటారు. అలా కాకుండా, ఎక్కడైనా WiFi అందుబాటులో ఉన్నప్పుడు కొన్ని వీడియోలను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మొబైల్ ఫోన్ డేటాను సేవ్ చేయవచ్చు. వాటిని ఖాళీ సమయాల్లో ఆఫ్‌లైన్ మోడ్‌లో చూడవచ్చు.

6 / 6
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు

ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో

కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..

ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?

భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?

గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా

ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!

జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..

పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు