Heavy Rains: ఉత్తరాదిని వణికిస్తున్న భారీ వర్షాలు.. నదులను తలపిస్తున్న రహదారులు
ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షం ధాటికి పలు ప్రాంతాల్లో రహదారలన్నీ చెరువులు తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. దీంతో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం కావడంతో ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
