ప్రధాని మోదీ నివాసానికి ప్యామిలీతో మంత్రి లోకేష్.. కుమారుడు దేవాన్ష్‌తో మోదీ సరదా సంభాషణ
మంత్రి నారా లోకేష్ , ఆయన భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్‌తో కలిసి శనివారం (మే 17) న్యూఢిల్లీలో ప్రధాని మోదీ నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. దాదాపు గంటన్నర పాటు వీరి సమావేశం కొనసాగింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ 'యువగళం' కాఫీ టేబుల్ బుక్‌ని ఆవిష్కరించి, మొదటి ప్రతిని అందుకున్నారు..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
