Milk Tea: పొద్దున్నే ఖాళీ కడుపుతో పాలు కలిపిన టీ తాగుతున్నారా? జాగ్రత్త.. చాలా రిస్క్ చేస్తున్నారు!
చాలా మంది ఉదయాన్నే నిద్ర లేవగానే వేడి వేడి టీ తాగకుండా రోజు ప్రారంభించలేరు. ఒక్క కప్పు ఘుమఘుమలాడే టీ తాగితేగానీ నిద్ర మత్తు వదిలిపోదు. నిజానికి టీ మన దేశం అంతటా చాలా ప్రజాదరణ పొందిన పానీయం. దేశ వ్యాప్తంగా వివిధ రకాల టీలు అందుబాటులో ఉన్నాయి. గ్రీన్ టీ కంటే మిల్క్ టీని ఇష్టపడే వారు చాలా మందే ఉన్నారు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
