సీనియర్లలో చాలా మంది ఒకే ఫార్ములాను ఫాలో అవుతున్నారు. కోలీవుడ్ నుంచి ఆల్రెడీ రజనీ కాంత్ అండ్ కమల్‌హాసన్ ఈ రూట్లో ఉన్నారు. తెలుగు నుంచి నేనున్నా అంటున్నారు నందమూరి బాలకృష్ష. ఇంతకీ ఈ ముగ్గురు హీరోలు ఫాలో అవుతున్న పాథ్ ఏంటి? వాళ్ల అప్‌కమింగ్ సినిమాల సంగతులేంటి? కమాన్ లెట్స్ వాచ్... నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ డైరక్షన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా మాఫియా డాన్ కేరక్టర్‌లో బాలయ్య కనిపిస్తారని టాక్ నడుస్తోంది.