తప్పుడు ఆహారం: ఆహారం విషయంలో ప్రజలు ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. ఆహారం మన మనస్సు, మానసిక స్థితి రెండింటినీ ప్రభావితం చేస్తుంది. వేయించిన లేదా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తినడం వల్ల దీర్ఘకాలిక సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. దీంతో కడుపులో మంట వంటి సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.