Irregular periods: పీరియడ్స్ సక్రమంగా రావడంలేదా? మందులతో పనిలేదు.. ఈ ఒక్క డ్రింక్‌ తాగితే సరి!

నేటి జీవనశైలి, ఆహారంలో మార్పుల కారణంగా క్రమ రహిత పీరియడ్స్ చాలా సాధారణమైపోయింది. అయితే కొందరికీ కనీసం నెల రోజులైనా పీరియడ్స్ రాదు. ఇంకొందరిలో మూడు నెలల వరకు కూడా రాదు. ఇలాంటప్పుడు మందుల జోలికి వెళ్లకుండా ఇంట్లో తయారుచేసిన ఈ ప్రత్యేక డ్రింక్‌ తాగితే పీరియడ్స్ సమస్య తీరిపోతుంది..

|

Updated on: Sep 22, 2024 | 1:06 PM

నేటి జీవనశైలి, ఆహారంలో మార్పుల కారణంగా క్రమ రహిత పీరియడ్స్ చాలా సాధారణమైపోయింది. అయితే కొందరికీ కనీసం నెల రోజులైనా పీరియడ్స్ రాదు. ఇంకొందరిలో మూడు నెలల వరకు కూడా రాదు. ఇలాంటప్పుడు మందుల జోలికి వెళ్లకుండా ఇంట్లో తయారుచేసిన ఈ ప్రత్యేక డ్రింక్‌ తాగితే పీరియడ్స్ సమస్య తీరిపోతుంది.

1 / 5
కొందరికి హార్మోన్ల మార్పుల వల్ల పీరియడ్స్ రావడంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. అదేవిధంగా ఒత్తిడి, ఊబకాయం, థైరాయిడ్, పీసీఓడీ, గర్భనిరోధక మాత్రలు వేసుకోవడం వల్ల వివిధ కారణాల వల్ల పీరియడ్స్ సక్రమంగా రాకుండా ఉంటాయి.

2 / 5
ఇంట్లో లభించే పదార్థాలను ఉపయోగించి ఆ ప్రత్యేక కషాయాన్ని తయారు చేసి తాగవచ్చు. దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఒక పాత్రలో రెండు గ్లాసుల నీళ్లు పోసి అందులో బెల్లంతోపాటు అల్లం, అజ్వానా, జీలకర్ర, ఇంగువ, చక్కా, పసుపు వేసి బాగా కలపాలి.

3 / 5
ఈ పదార్థాలన్నింటినీ పది నిమిషాలపాటు మరిగించాలి. రెండు కప్పుల నీరు ఒక కప్పుకు తగ్గే వరకు మరిగించాలి. ఆ తర్వాత దీన్ని వడకట్టి గ్లాసులో పోసుకుని ఖాళీ కడుపుతో తాగాలి.

4 / 5
ఇలా రెండు మూడు రోజులు తాగితే పీరియడ్స్ వస్తాయి. పీసీఓడీ, పీసీఓఎస్, సక్రమంగా రుతుక్రమం లేనివారు కూడా దీన్ని తాగవచ్చు. అలాగే పీరియడ్స్‌ సమయంలో కడుపు నొప్పి వంటి సమస్యలు ఉన్నవారు కూడా ఈ కషాయాన్ని క్రమం తప్పకుండా తీసుకోవచ్చు.

5 / 5
Follow us