Mysore Dasara 2024: ఈ దసరాకి మైసూర్ వెళ్తే.. వీటిని రుచి చూడకుండా అస్సలు రావొద్దు! మైసూర్‌ ఫేమస్‌ వంటకాలు ఇవే

సాంస్కృతిక నగరం మైసూర్‌లో మైసూర్‌ పాక్ చాలా ఫేమస్‌. మెత్తగా, నోటిలో వేసుకోగానే కరిగిపోయే ఈ సంప్రదాయ స్వీట్ ఒరిజినల్ రెసిపిని రుచి చూడాలంటే మైసూరుకు వెళ్లక తప్పదు. మీరు ఎప్పుడైనా మైసూర్ వెళితే అక్కడ ఈ డెజర్ట్‌తోపాటు ఈ కింది ఫేమస్‌ వంటకాలను కూడా ట్రై చేయండి..

Srilakshmi C

|

Updated on: Sep 22, 2024 | 12:51 PM

సాంస్కృతిక నగరం మైసూర్‌లో మైసూర్‌ పాక్ చాలా ఫేమస్‌. మెత్తగా, నోటిలో వేసుకోగానే కరిగిపోయే ఈ సంప్రదాయ స్వీట్ ఒరిజినల్ రెసిపిని రుచి చూడాలంటే మైసూరుకు వెళ్లక తప్పదు. మీరు ఎప్పుడైనా  మైసూర్ వెళితే అక్కడ ఈ డెజర్ట్‌తోపాటు ఈ కింది ఫేమస్‌ వంటకాలను కూడా ట్రై చేయండి.

1 / 5
మైసూర్ మసాలా దోస.. ఇది చాలా మంది తినే మసాలా దోస మాత్రం కాదు. మైసూర్‌లో దొరికే ఈ మసాలా దోసె కొంచెం భిన్నంగా ఉంటుంది. ఈ క్రిస్పీ దోసె అరటి ఆకులో వడ్డిస్తారు. ఈ దోసెను తినడానికి నట్ చట్నీ ఇస్తారు. ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది.

2 / 5
బిస్బెలేబాత్.. బిస్బెలేబాత్ కర్ణాటకలో ప్రసిద్ధి చెందిన చిరుతిండి. అయితే మైసూర్‌లో ఈ స్పెషల్‌ స్నాక్‌ను డిఫరెంట్‌గా తయారుచేస్తా. ఇందులో వివిధ రకాల పప్పులు, కూరగాయలు వినియోగిస్తారు. దీని రుచి బలేగా ఉంటుందిలే.

3 / 5
జాస్మిన్ ఇడ్లీ.. ఈ ఇడ్లీ దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన బ్రేక్‌ఫాస్ట్‌లలో ఒకటి. ఈ ఇడ్లీలు రుచి భిన్నంగా ఉంటుంది. మైసూర్‌లో జాస్మిన్ ఇడ్లీని పలురకాల చట్నీలు, సాంబార్‌లతో వడ్డిస్తారు. రుచి అద్భుతంగా ఉంటుంది.

4 / 5
ఖరా బాత్.. దీనిని రవా బాత్ అని కూడా పిలుస్తారు. ఇది మైసూర్‌లో ప్రసిద్ధ అల్పాహారం. మైసూర్‌లోని ఈ ప్రసిద్ధ వంటకం సుజీ రవ్వ, ఉల్లిపాయలు, టొమాటో, మిశ్రమ కూరగాయలు, జీడిపప్పులను ఉపయోగించి తయారు చేస్తారు. ఉప్పిట్టు లేదా ఉప్మా అని పిలువబడే ఖారా బాత్ ఇక్కడి ప్రజలు ఎంతో ఇష్టంగా తింటారు.

5 / 5
Follow us
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం

మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే

ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..

చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్

మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?

కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం

ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు

నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!

భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!