Cow milk vs Goat Milk: ఆవు, మేక.. వీటిల్లో దేనిపాలు ఆరోగ్యానికి మరింత మంచిది? ఇక్కడ తెలుసుకోండి..
ఆయుర్వేదం ప్రకారం నవజాత శిశువుకు తల్లి పాల కంటే మెరుగైన ఆహారం మరొకటి లేవు. పురిటి బిడ్డకు నెల తర్వాత తల్లి పాలకు బదులుగా ఆవు పాలు ఇవ్వవచ్చు. ఈ పాలలో కాల్షియం, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తాయి. పిల్లలకు గేదె పాలు ఇవ్వడం అస్సలు మంచిది కాదు. గేదె పాలలో కొవ్వు ఎక్కువగా ఉన్నందున..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
