Andhra Style Fish Curry: మీకు ఆంధ్రా స్టైల్ చేపల కూర తినాలనుందా.. అయితే మీ ఇంట్లోనే తయారు చేసుకోండిలా..

 చేపల్లో ఎన్ని రకాలు ఉన్నాయో.. అలాగే వీటితో అనేక రకాల ఆహారపదార్ధాలను తయారు చేసుకోవచ్చు. చేపల్లోని రకాన్ని బట్టి, ఇగురు చేప, పులుసు, ఫ్రై, పచ్చడి ఇలా రకరకాలుగా చేపలతో తినే ఆహారపదార్ధాలను తయారు చేస్తారు. అయితే ఆంధ్రాలో ముఖ్యంగా గోదావరి జిల్లా వాసులకు చేపలతో మంచి అనుబంధం ఉంది. ఈ రోజు ఆంధ్ర స్టైల్ లో ఈజీగా టేస్టీగా చేపల కూర తయారీ విధానం తెలుసుకుందాం..

Prudvi Battula

|

Updated on: Jun 13, 2023 | 1:29 PM

అనేక రకాల వ్యాధులను నివారించే గుణం చేపల్లో ఉందని.. వారానికి కనీసం చేపలను రెండు సార్లు అయినా తినమని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే చేపల్లో కొవ్వు తక్కువ.. ఆరోగ్యాన్ని ఇచ్చే పోషకాలు ఎక్కువ. ఆంధ్ర స్టైల్ లో ఈజీగా టేస్టీగా చేపల కూర తయారీ విధానం తెలుసుకుందాం.

1 / 6
కావాల్సిన పదార్ధాలు:  చేప ముక్కలు ఉల్లిపాయలు – 4 పచ్చి మిర్చి – 6 అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర కారం – 2 టీస్పూన్లు పసుపు – 1 టీస్పూన్‌ ఉప్పు – రుచికి సరిపడా టమాటాలు – 2 కొత్తిమీర నూనె – అర కప్పు,

2 / 6
చేప ముక్కల్ని ముందుగా శుభ్రంగా కడిగి వాటిని ఒక గిన్నెలోకి తీసుకుని.. ఆ చేప ముక్కల్లో కొంచెం పసుపు, ఉప్పు, కారం, కొంచెం నూనె వేసుకుని కలిపి పక్కకు పెట్టుకోవాలి.

3 / 6
ఇంతలో మిక్సీ గిన్నెలో ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కొంచెం ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇపుడు స్టవ్ వెలిగించి దళసరి గిన్నె పట్టుకుని.. అందులో నూనెలో వేసి వేడి ఎక్కిన తర్వాత చేప ముక్కలను వేయించి తీసుకోవాలి.

4 / 6
అనంతరం అదే నూనెలో నిలువుగా కట్ చేసిన పచ్చి మిర్చి, ఉల్లిపాయ ముద్దను వేసుకుని వేయించుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు, ఉప్పు వేసి నూనె కూర నుంచి విడిగా వచ్చే వరకు వేయించాలి.

5 / 6
అనంతరం చేప ముక్కలను వేసుకుని కొంచెం నీరు పోసుకుని దగ్గర అయ్యేవరకూ ఉడికించాలి. అనంతరం కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి. అంతే ఆంధ్రాస్టైల్ లో టేస్టీ టేస్టీ చేపల ఇరుగు రెడీ..

6 / 6
Follow us
పెద్ద పండుగ వేళ ఏపీలో వానలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్..

ఖర్చు చేసింది రూ. 7 వేలు.. ఇంటికి పట్టుకెళ్లింది రూ. 90 లక్షలు

తమన్ మ్యూజిక్ దెబ్బకు కిందపడిన స్పికర్లు..

ఉదయాన్నే నానబెట్టిన అంజీర్ తింటే ఏమవుతుందో తెలుసా..? ఈ సమస్యలన్నీ

కారులో కనిపించింది చూసి కంగుతిన్న పోలీసులు

ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ది రాజా సాబ్‌ లేటెస్ట్ అప్డేట్

ప్రధాని మోదీ తొలి పాడ్‌కాస్ట్‌లో పంచుకున్న ఆసక్తికర విషయాలు

ప్రమాణ స్వీకారానికి ముందు ట్రంప్‌కు బిగ్‌ రిలీఫ్‌.. దోషే కానీ..

కేవలం 4 గంటల్లోనే పర్సనల్ లోన్.. ప్రభుత్వ ఈ పథకం గురించి తెలుసా?

అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు, రెట్టింపు అందం మీ సొంతం..!ఇలా వాడితే