Egg Manchurian: మీకు ఎగ్ మంచూరియా అంటే ఇష్టమా.. అయితే ఇంట్లోనే టేస్టీగా తయారు చేసుకోండి ఇలా..
మంచూరియా చైనా నుంచి భారత్ లోకి అడుగు పెట్టి… మన టేస్ట్ కి అనుగుణంగా రకరకాల రూపాయలను సంతరించుకుంది. వెజ్ మంచూరియా, చికెన్, క్యాబేజీ మంచూరియా, ఎగ్ మంచూరియా ఇలా రకరకాలుగా తయారు చేస్తూనే ఉన్నారు. అసలు మంచూరియాని ఇష్ట పడని వారు బహు అరుదు. పిల్లలు, పెద్దలు ఎవరైనా సరే.. ప్లేట్లో వేడి వేడిగా సర్వ్ చేస్తే.. పది నిమిషాల్లో తినేస్తారు. ఎగ్ మంచూరియా రెస్టారెంట్ స్టైల్ లో ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు తెలుసుకుందాం..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6