Perfume and Deodorant: మీరు పెర్ఫ్యూమ్, డియోడ్రెంట్ వాడుతున్నారా.. ఈ రెండింటికీ మధ్య తేడా ఏంటో తెలుసా..
పెర్ఫ్యూమ్, డియోడ్రెంట్ ఈ రెండింటిని సాధారణంగా శరీర దుర్వాసనను కంట్రోల్ చేయడానికి ఉపయోగిస్తుంటారు. పర్ఫ్యూమ్‌ను వాడడం ద్వారా నలుగురిలో కాన్ఫిడెంట్‌గా ఉండొచ్చని చాలా మంది విశ్వసిస్తుంటారు. ఇదిలా ఉంటే పెర్ఫ్యూమ్, డియోడ్రెంట్ మధ్య ఉన్న తేడాలు మీకు తెలుసా.? చాలా మందికి ఈ రెండింటింకీ మధ్య తేడాను గమనించలేరు. మరి వీటి రెండింటి మధ్య ఉన్న ప్రాధన తేడాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..