Coconut Oil: సాంప్రదాయ పద్ధతిలో కొబ్బరి నూనెను మీ ఇంట్లోనే తయారుచేసుకోండిలా..

కొబ్బరి నూనె అత్యంత ఖరీదైన ఆహార నూనెలలో ఒకటి. దక్షిణాదిలో చాలా మంది కొబ్బరి నూనెను వంట నూనెగాగా, సౌందర్య సాధనంగా కూడా ఉపయోగిస్తారు. అయితే మార్కెట్లో కొబ్బరికాయ ధర చాలా చౌకగా ఉన్నప్పటికీ.. కొబ్బరి నూనె మాత్రం ఎందుకంత ధర పలుకుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? అంతేకాదు కొబ్బరి కాయల నుంచి నూనె ఎలా తయారు చేస్తారో.. ఈ విశేషాలేమిటో తెలుసుకుందాం..  

|

Updated on: May 23, 2023 | 1:40 PM

కొబ్బరి నూనె అత్యంత ఖరీదైన ఆహార నూనెలలో ఒకటి. దక్షిణాదిలో చాలా మంది కొబ్బరి నూనెను వంట నూనెగాగా, సౌందర్య సాధనంగా కూడా ఉపయోగిస్తారు.

1 / 7
అయితే మార్కెట్లో కొబ్బరికాయ ధర చాలా చౌకగా ఉన్నప్పటికీ.. కొబ్బరి నూనె మాత్రం ఎందుకంత ధర పలుకుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? అంతేకాదు కొబ్బరి కాయల నుంచి నూనె ఎలా తయారు చేస్తారో.. ఈ విశేషాలేమిటో తెలుసుకుందాం..

2 / 7
కొబ్బరి నూనె ఎలా తయారవుతుందంటే.. కొబ్బరి పాలను తయారు చేసి, దాని ద్వారా నూనెను తయారు చేస్తారు. కొబ్బరి పాలలో నీళ్ళు కలిపి, కొద్దిపాటి ప్రక్రియ ద్వారా నూనెను తీయాలి. నూనె శాతాన్ని బట్టి కొబ్బరి క్రీమ్ లేదా కొబ్బరి పాలను తయారు చేస్తారు.

3 / 7
కొబ్బరి పాలు సహజంగానే నీటి నుంచి విడిపోయే గుణాన్ని కలిగి ఉంటాయి. నూనె, నీటి కంటే తేలికగా ఉంటుంది. అందువల్ల నీటి ఉపరితలంపై తేలుతుంది. ఫలితంగా 12 నుంచి 24 గంటలలోపు తేలికగా తయారు చేసుకోవచ్చు.

4 / 7
కొబ్బరి పాల నుంచి కొబ్బరి నూనె తీయడమనేది సాంప్రదాయ పద్ధతి. ఈ పద్ధతిలోనే చాలా మంది ఇంట్లోనే నూనె తయారు చేసుకుంటారు. ఐతే ప్రస్తుతం మాత్రం మెషిన్ల ద్వారా కొబ్బరి నూనెను తయారు చేస్తున్నారు.

5 / 7
ఈ నూనె ఎందుకంత ధర పలుకడానికి కారణం.. దాని ప్రాసెసింగ్, పరిమాణం. కొబ్బరి నూనె తయారీ సుదీర్ఘ ప్రక్రియతో కూడుకున్నది. అంతేకాకుండా ఎన్నో కొబ్బరికాయలను వాడినా.. చాలా కొద్ది మొత్తంలో మాత్రమే నూనె లభిస్తుంది.

6 / 7
బిజినెస్ ఇన్‌సైడర్ నివేదిక ప్రకారం.. 250 కొబ్బరికాయలతో 10 లీటర్ల కొబ్బరి నూనెను ఉత్పత్తి చేయవచ్చు. ఇందుకు దాదాపు 12 కొబ్బరి చెట్ల నుంచి కొబ్బరి కాయలను సేకరించవల్సి ఉంటుంది. ఒక కొబ్బరి చెట్టుకి కొబ్బరి కాయ తయారవ్వడానికి కనీసం మూడు నెలల సమయం పడుతుంది.

7 / 7
Follow us
రైల్లో జనరల్ టిక్కెట్ కావాలంటే కౌంటర్‌కే వెళ్లాలా ఏంటి..?

'తమను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న' అక్భరుద్దీన్ ఓవైసీ..

పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రాకార్డు స్థాయికి ధర.!

భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..

ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.

బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!

ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!

అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.

పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్‌ మిస్‌.! సల్మాన్ కేసులో..

100కోట్లు కొల్లగొట్టిన సినిమా.. మరోసారి ప్రేక్షకుల ముందుకు..