జీప్ మెరిడియన్ ధర, తగ్గింపు: ఢిల్లీలోని చాలామంది డీలర్లు ఈ కారుపై రూ. 2.5 లక్షల వరకు తగ్గింపు అందిస్తున్నారు. ఫిబ్రవరి 28 వరకు, ఈ కారు రూ. 27.75 లక్షల(ఎక్స్-షోరూమ్) స్పెషల్ ప్రైస్‌కు అమ్మకానికి ఉంచామని కంపెనీ అధికారిక సైట్ పేర్కొంది. కాగా, ఈ వార్తలోని సమాచారం ఆయా వెబ్‌సైట్ల నుంచి తీసుకుని.. పాఠకుల ఆసక్తి బట్టి ప్రచురించబడింది మాత్రమే