గుట్టలాంటి పొట్టకు పవర్‌ఫుల్ ఛూమంత్రం.. డైలీ ఓ కప్పు తాగితే మటాషే..
జీలకర్రలో విటమిన్-ఎ, విటమిన్-సి, రాగి, మాంగనీస్, యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని.. ఇది శరీరానికి అనేక ప్రయోజనాలను అందించడంలో సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో జీలకర్ర నీరు తాగితే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
