AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ సమస్యలు ఉన్నవారు మిల్లెట్స్ తింటే.. అనారోగ్యానికి వెల్కమ్ చెప్పినట్టే..

ప్రస్తుత కాలంలో ఇవి చాలా పాపులర్ అయ్యాయి. ఇప్పుడు చాలా మంది హెల్దీ డైట్‌లో మిల్లేట్స్ యాడ్ చేసుకుంటున్నారు.   కొర్రలు, రాగులు, జొన్నలు, సజ్జలు, సామలు, ఐదలు, ఉలవలు, అరికెలు, ఆండూ కొర్రలు ఇలా వీటిని కలిపి మిల్లేట్స్ అని పిలుస్తారు. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని తినడం వల్ల ఫిట్‌గా ఉంటారు. అయితే ఇంత ఆరోగ్యకరమైన ఆహారం మాత్రం.. కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు తినకూడదు. వీటిని ఎక్కువగా తిన్నా కొన్ని రకాల సమస్యలు ఏర్పడతాయట. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.

Prudvi Battula
|

Updated on: Aug 09, 2025 | 3:26 PM

Share
మిల్లేట్స్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుత కాలంలో ఇవి చాలా పాపులర్ అయ్యాయి. ఇప్పుడు చాలా మంది హెల్దీ డైట్‌ మెయిన్ టైన్ చేస్తున్నారు. వీరి డైట్‌లో వీటిని కూడా యాడ్ చేసుకుంటున్నారు. పూర్వం పెద్దలు మిల్లేట్సే ఎక్కువగా తీసుకునేవారు. అందుకే ఎన్ని అనారోగ్య సమస్యలు వచ్చినా తట్టుకుని ఉక్కులా ఉన్నారు.

1 / 5
కొర్రలు, రాగులు, జొన్నలు, సజ్జలు, సామలు, ఐదలు, ఉలవలు, అరికెలు, ఆండూ కొర్రలు ఇలా వీటిని కలిపి మిల్లేట్స్ అని పిలుస్తారు. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని తినడం వల్ల ఫిట్‌గా ఉంటారు. శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, గుండె జబ్బులు ఎక్కువగా రాకుండా ఉంటాయి. ప్రస్తుతం వీటిని మళ్లీ తీసుకోవడం మొదలు పెట్టారు. 

2 / 5
ఖనిజాల లోపాలు: పోషకాహార నిపుణులు చెబుతున్న దాని ప్రకారం మిల్లెట్స్‌లో ఫైటిక్ యాసిడ్ ఉంటుంది. వీటిని అధికంగా తినడం వల్ల ఐరన్, క్యాల్షియం, జింక్ వంటి అవసరమైన ఖనిజాలను బంధిస్తుంది. వాటిని శరీరం శోషించకుండా అడ్డుకుంటాయి. వీటిని మరీ ఎక్కువగా తీసుకున్నా ఖనిజాల లోపాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని పలు అధ్యయానలు చెబుతున్నాయి.

3 / 5
థైరాయిడ్ ఉన్నవారు: థైరాయిడ్ సమస్యతో బాధ పడేవారు మిల్లేట్స్ తినకపోవడమే మంచిది. ఒకవేళ తినాలనిపిస్తే చాలా తక్కువ మోతాదులోనే తీసుకోవాలి. లేదంటే హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడుతుంది. కానీ కొన్ని అధ్యయనాల ప్రకారం మిల్లేట్స్ తీసుకుంటే థైరాయిడ్ లెవల్స్ తగ్గుతాయని వెల్లడించాయి. కాబట్టి వీరు మిల్లేట్స్ తినాలంటే వైద్యుల్ని సంప్రదించడం మేలు.

4 / 5
పోషకాహార లోపం ఉన్నవాళ్లు: పోషకాహార లోపం ఉన్నవాళ్లు కూడా మిల్లేట్స్ తీసుకోకుండా ఉంటేనే మంచిదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఇందులో కొన్ని టానిన్లు ఉంటాయి. ఇవి పోషకాలను శోషించకుండా అడ్డుకుంటాయి. కాబట్టి వైద్యుల్ని సంప్రదించి తీసుకోవాలి. వీటిని తినాలి అంటే.. ఐదు లేదా ఆరు గంటలు నానబెట్టి తీసుకోవాలి.

5 / 5
Follow Us
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్

AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా

ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా

నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్

మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా

దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?

బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌

నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..

క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే

ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా