వీటితో క్లీన్ చేస్తే.. ఫ్రిజ్ నుంచి దుర్వాసన పోయి పరిమళిస్తుంది..
ప్రస్తుతం అందరి ఇంట్లో ఫ్రిజ్ ఉండటం కామన్. ఎక్కువగా పట్టేలా కాస్త పెద్ద ఫ్రిజ్‌లనే తీసుకుంటున్నారు. ఇంట్లో ఫ్రిజ్ ఉందంటే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో.. చెప్పడం కష్టం. కొన్నిసార్లు ఫ్రిజ్ నుంచి దుర్వాసన వస్తూ ఉంటుంది. ఈ వాసన కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఇలా మీ ఫ్రిజ్ నుంచి వాసన వస్తూ ఉంటే.. ఈ సారి ఈ చిట్కాలు ట్రై చేయండి. ఫ్రిజ్‌లోని బ్యాడ్ స్మెల్ పోతుంది. మరి ఇందుకు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
