AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చీరలో చందమామలా..గ్లామర్ విషయంలో తగ్గేదేలేదంటున్న కృతి శెట్టి!

బ్యూటీ కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్న ఈ చిన్నది తాజాగా చీరలో తన అందచందాలతో అందరినీ ఆకట్టుకుంది. చీరలో గ్లామర్‌తో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. మరి మీరు కూడా ఆ ఫొటోస్ పై ఓ లుక్ వేయండి.

Samatha J
|

Updated on: Oct 06, 2025 | 2:01 PM

Share
ఉప్పెన సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన అందాల ముద్దుగుమ్మ కృతిశెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు అందానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. ఈ బ్యూటీ తన అంద చందాలతో ఎంతో మంది మదిని దోచేసింది.

1 / 5
చిత్ర పరిశ్రమలోకి అడుగు పెడుతూనే బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది.  మొదటి సినిమాతోనే 100 కోట్ల క్లబ్‌లో చేరి, స్టార్ హీరోయిన్ రేంజ్‌లో అందరినీ ఆకట్టుకుంటుంది. దీంతో ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్‌నే ఏలేస్తుందని అందరూ అనుకున్నారు.

2 / 5
అనుకున్నట్లుగానే వరసగా అవకాశాలు అందిపుచ్చుకొని, వరసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. కానీ ఈ బ్యూటీకి అదృష్టం అంతగా కలిసి రాలేదు, చేసిన సినిమాలన్నీ చాలా వరకు డిజాస్టర్ అవ్వడంతో టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గిపోయాయి.

3 / 5
 దీంతో కోలీవుడ్, మాలీవుడ్ చక్కేసి, అక్కడ వరసగా సినిమాలు చేస్తూ తన లక్కు పరీక్షించుకుంటుంది. అయితే ఈ బ్యూటీ అక్కడ కూడా వరసగా ఆఫర్స్ అందుకుంటున్నప్పటికీ, ఆశించిన స్థాయిలో మాత్రం గుర్తింపు సంపాదించుకోవడం లేదని టాక్.

4 / 5
 ఇక ఏదీ ఎలా ఉన్నా ఈ ముద్దుగుమ్మ మాత్రం ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయిపోయింది. తన గ్లామర్‌తో కుర్రకారును మాయ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ చీరలో గ్లామర్ తో చంపేస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

5 / 5
Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..

రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?

టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..

కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం

2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన

ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే

ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..

టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!

భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!