AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హీరో పవన్ కళ్యాణ్ కోసం సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసిన బ్యూటీ.. నెట్టింట అందాల సెగలు!

అందాల ముద్దుగుమ్మ అషు రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు రామ్ గోపాల వర్మతో ఇంటర్వ్యూ చేసి చాలా ఫేమ్ సంపాదించుకుంది. ఇక ఈ ముద్దుగుమ్మకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. అతని కోసం ఏకంగా సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసి, ఇండియాకు వచ్చేసింది. బుల్లితెరపై అడుగు పెట్టి తన అందాలతో అందరినీ మాయ చేసి మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది.

Samatha J
|

Updated on: Oct 06, 2025 | 2:02 PM

Share
అందాల ముద్దుగుమ్మ అషు రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఈ చిన్నది  టిక్ టాక్,   రీల్స్ చేసి,  జూనియర్ సమంతగా మంచి ఫేమ్ సంపాదించుకుంది. తర్వాత బుల్లితెరపై అడుగు పెట్టి యాంకరింగ్, పలు షోలు చేసి మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.

1 / 5
అంతే కాకుండా వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూతో సంచలనం సృష్టించింది. ఈ ఇంటర్వ్యూ తర్వాత అషూ రెడ్డికి మంచి పాపులారిటీ వచ్చింది. తర్వాత  తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్‌లోకి అడుగు పెట్టి మరింత క్రేజ్ సంపాదించుకుంది.

2 / 5
బిగ్ బాస్‌లో తన ఆటతీరు, మాటతీరు, అందంతో ప్రతి ఒక్కరినీ తన వైపుకు లాక్కుంది. ఇక బిగ్ బాస్‌కు వెళ్లి వచ్చిన తర్వాత ఈ అమ్మడుకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ప్రస్తుతం ఈ చిన్నది సుధీర్‌తో కలిసి ఫ్యామిలీస్టార్ షోలో హోస్టుగా చేస్తుంది.

3 / 5
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ తన అంద చందాలతో అందరినీ మాయ చేస్తుంటుంది. తన గ్లామర్‌తో నెట్టింట హల్ చల్ చేస్తుంటుంది. ఎప్పుడూ ట్రెండీ డ్రెస్‌లో కనిపించి సోషల్ మీడియాలో రచ్చ చేసే ఈ బ్యూటీ తాజాగా లంగావోనీలో దర్శనం ఇచ్చింది.

4 / 5
పర్పుల్ కలర్ లంగావోణీ ధరించి, తన అందంతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. ట్రెడిషనల్ లుక్‌లో తన గ్లామర్ తో చంపేస్తుంది. మరి ఈ ముద్దుగుమ్మ బ్యూటిఫుల్ ఫొటోస్ మీరు కూడా చూసెయ్యండి.

5 / 5
Follow Us
ఉద్యోగులకు సర్కార్ సూపర్ గుడ్ న్యూస్.. ఎన్నో ఏళ్ల కల సాకారం..

నా పాటకు ప్రాణం పెట్టి ఎవరెస్ట్ స్థాయికి తీసుకెళ్లిన హీరో..

నా కోడలు టాప్ హీరోయిన్.. ఇప్పుడు సినిమాలు ఎందుకు చేయట్లేదంటే..

'ఈ సీజన్‌లో 2000-3000 పరుగులు బాదేస్తా..'

మీ స్టవ్ తుడిచేటప్పుడు ఈ చిన్న చిట్కా పాటిస్తే..

ఆలుగడ్డలను ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..? 99శాతం మంది..

తేనెటీగ కుట్టిందా?ఈ చిట్కాలతో నొప్పి, వాపును వెంటనే తగ్గించుకోండి

ప్రపంచంలో ఎన్ని రకాల క్యాలెండర్లు ఉన్నాయో తెలుసా..?

ప్రభుత్వం నుంచి మరో గుడ్‌న్యూస్.. ఉచితంగా రూ.5లక్షల జీవిత బీమా!

ఇమ్యూనిటీని పెంచే ఉసిరికాయ, పచ్చిమిర్చి పప్పు.. ఎలా చెయ్యాలంటే