AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Curd: గుండె నుంచి ఎముకల దాకా.. రోజూ ఒక కప్పు పెరుగు తింటే ఏమవుతుందో తెలుసా..?

మన ఇళ్లలో పెరుగు లేనిదే భోజనం పూర్తి కాదు. కానీ ఈ సింపుల్ పెరుగు కేవలం రుచికే కాదు, మన ఆరోగ్యానికి ఒక సూపర్ ఫుడ్ అని మీకు తెలుసా..? దీనిలో ఉండే కాల్షియం, ప్రోటీన్, B12 లాంటి సీక్రెట్ పవర్స్ మీ శరీరంలో 5 పెద్ద మార్పులు తీసుకువస్తాయి. పెరుగును రోజూ తీసుకుంటే మీ బాడీలో జరిగే అద్భుతమైన మార్పులు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Krishna S
|

Updated on: Oct 06, 2025 | 1:56 PM

Share
జీర్ణక్రియ: పెరుగు అంటేనే కోట్లాది మంచి బ్యాక్టీరియాకు నిలయం. ఈ బ్యాక్టీరియా మీ కడుపును, పేగులను క్లీన్‌గా ఉంచుతుంది. గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం లాంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది. కడుపు ఎప్పుడూ తేలికగా ఉంటుంది.

1 / 5
ఎముకలకు బలం: పెరుగులో కాల్షియం, ఫాస్ఫరస్ పుష్కలంగా ఉంటాయి. ఈ రెండు ఎముకలు, దంతాలను బలంగా మారుస్తాయి. వయసు పెరిగే కొద్దీ వచ్చే ఆస్టియోపోరోసిస్ ఎముకలు గుల్లబారడం ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

2 / 5
curd

curd

3 / 5
గుండెకు కూల్ ట్రీట్‌మెంట్: పెరుగు బీపీని కంట్రోల్‌లో ఉంచడానికి సహాయపడుతుంది. అంతేకాదు ఇది చెడు కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తుంది. రెగ్యులర్‌గా పెరుగు తినేవారికి గుండెపోటు, స్ట్రోక్ లాంటి పెద్ద జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.

4 / 5
చర్మానికి గ్లో ఎఫెక్ట్: పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మానికి చాలా మంచిది.  ఇది చర్మాన్ని లోపలి నుంచి శుభ్రం చేసి, డ్రై అవ్వకుండా కాపాడుతుంది. ఫలితంగా మీ చర్మం మరింత ప్రకాశవంతంగా  మారుతుంది. పెరుగు కేవలం భోజనం చివరిలో తినే వంటకం కాదు.. ఇది మీ రోజువారీ ఆరోగ్యానికి ఒక బెస్ట్ ఫ్రెండ్ అందుకే రోజూ ఒక కప్పు పెరుగు తప్పనిసరిగా తీసుకోండి.

5 / 5
Follow Us
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!

100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే

కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్

7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!

కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై కీలక నిర్ణయం..!

పీఎం కిసాన్‌ 24వ విడత డబ్బులపై కీలక అప్‌డేట్‌.. వచ్చేది అప్పుడేనా

వెలిగొండ వరద ధాటికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..!

మొదటి రోజు అట్టర్ ఫ్లాప్ అన్నారు.. కట్ చేస్తే

కూతురి ఫీజు కోసం మారథాన్ గెలిచింది.. చెప్పులు లేకుండానే..

IT రంగంలో మళ్లీ భారీ నియామకాలు..1.50 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు