Worlds Most Controversial Monuments: ప్రపంచంలోనే అత్యంత వివాదాస్పదమైన స్మారక చిహ్నాలు ఇవే.. ఎక్కడెక్కడున్నాయో తెలుసా..

ప్రపంచంలో అనేక ఐకానిక్ స్మారక చిహ్నాలు ఉన్నాయి. వాటి ప్రత్యేకతలు.. అందమైన కట్టడాలు ప్రజలను ఆకర్షిస్తాయి. ప్రపంచంలోని అత్యంత వివాదాస్పద స్మారక కట్టడాల గురించి తెలుసుకుందామా.

Rajitha Chanti

|

Updated on: May 18, 2022 | 11:19 AM

ప్రపంచంలో అనేక ఐకానిక్ స్మారక చిహ్నాలు ఉన్నాయి. వాటి ప్రత్యేకతలు.. అందమైన కట్టడాలు ప్రజలను  ఆకర్షిస్తాయి. ప్రపంచంలోని అత్యంత వివాదాస్పద స్మారక కట్టడాల గురించి తెలుసుకుందామా.

ప్రపంచంలో అనేక ఐకానిక్ స్మారక చిహ్నాలు ఉన్నాయి. వాటి ప్రత్యేకతలు.. అందమైన కట్టడాలు ప్రజలను ఆకర్షిస్తాయి. ప్రపంచంలోని అత్యంత వివాదాస్పద స్మారక కట్టడాల గురించి తెలుసుకుందామా.

1 / 6
టోక్యోలోని యసుకుని షింటో దేవాలయాన్ని 189లో నిర్మించారు. ఈ ఆలయంలో దాదాపు 2.5 మిలియన్ల పేర్లు చెక్కబడి ఉన్నాయి. వీరిలో దాదాపు 14 మంది ఉన్నత స్థాయి యుద్ధ నేరస్తులుగా పరిగణించబడ్డారు. అందులో ఒకరు పెరల్ హెర్బర్ పై అమెరికా దాడికి పాల్పడ్డారు.. దాదాపు 2000 మంది పౌరులను చంపాలని ఆదేశించినవారు మరొకరున్నారు.

2 / 6
వ్యాలీ ఆఫ్ ది ఫాలెన్ స్పానిష్. అంతర్యుద్ధంలో మరణించిన సైనికుల జ్ఞాపకార్థం నిర్మించారు. దీని చుట్టూ అనేక వివాదాలు ఉన్నాయి. ఇది స్పానిష్  నియంత ఫ్రాన్సిస్కో ఫ్రాంకో విశ్రాంతి స్థలం. స్పెయిన్ లో అత్యంత వివాదాస్పద స్మారక కట్టడాల్లో ఒకటి. ధెస్ మాజీ నియంత. జర్మనీ, ఫాసిస్ట్ ఇటలీ సాయంతో నాజీలు అధికారంలోకి వచ్చారు.

3 / 6

4 / 6
తాజాగా తాజ్ మహల్ చుట్టూ మరో వివాదం చెలరేగింది.. జైపూర్ చివరి రాజు మాన్ సింగ్ II మనవరాలు దియకుమారి.. తాజ్ మహల్ నిర్మించిన స్థలం వాస్తవానికి కింగ్ జాయ్ సింగ్ ఆధీనంలో ఉందని పేర్కొంది. ఈ భూమిని మొఘల్ చక్రవర్తి షాజహాన్ రాజపుత్రుల నుంచి బలవంతంగా స్వాధీనం చేసుకున్నారని అంటున్నారు..

5 / 6
స్పెయిన్ లోని మాడ్రిడ్ లోని ఫాలెన్ ఏంజెల్ విగ్రహాన్ని దెయ్యానికి సమర్పించి నిర్మించారని నమ్ముతారు. ఈ విగ్రహం ప్రపంచంలోని ఏకైక దుష్టశక్తిని బలి ఇవ్వడం ద్వారా సృష్టించారని అంటారు. ఇది 19వ శతాబ్ధంలో నిర్మించారని భావిస్తున్నారు.

6 / 6
Follow us