AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Realme Techlife Watch SZ100: రియల్‌మీ నుంచి కొత్త స్మార్ట్‌ వాచ్‌.. ఆకట్టుకుంటోన్న ఫీచర్లు..

Realme Techlife Watch SZ100: చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం రియల్‌ మీ తాజాగా భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ ఫోన్‌ లాంచ్‌ చేస్తోంది. రియల్‌మీ టెక్‌లైఫ్‌ వాచ్‌ ఎస్‌జెడ్‌ 100 పేరుతో రానున్న ఈ వాచ్‌లో అదిరిపోయే ఫీచర్లు ఉండనున్నాయి..

Narender Vaitla
| Edited By: |

Updated on: May 18, 2022 | 10:01 AM

Share
ప్రస్తుతం స్మార్ట్‌ వాచ్‌ల హవా నడుస్తోంది. అన్ని ప్రముఖ కంపెనీలు స్మార్ట్‌ వాచ్‌లను విడుదల చేస్తూ యూజర్లను ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన టెక్‌ దిగ్గజం రియల్‌మీ కొత్త స్మార్ట్‌ వాచ్‌ను విడుదల చేయనుంది. రియల్‌మీ టెక్‌ లైఫ్‌ వాచ్‌ జెడ్‌ 100 పేరుతో బుధవారం అందుబాటులోకి రానుంది.

1 / 5
ఈ వాచ్‌ పీచర్ల విషయానికొస్తే ఇందులో 1.69 ఇంచెస్‌ హెచ్‌డీ కలర్‌ డిస్లేను అందించారు. శరీర ఉష్ణోగ్రతను మానిటరింగ్ చేసే ఫీచర్‌ ఇందులో ఉంది. రెండు రంగుల్లో ఈ వాచ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

2 / 5
ఇక ఈ స్మార్ట్‌ వాచ్‌ 12 గంటల బ్యాటరీ లైఫ్‌ ఇస్తుంది. అంతేకాకుండా హార్ట్‌ రేట్ సెన్సర్‌, ఎస్‌పీఓ2 మానిటర్‌, క్యాలెండర్‌, వెదర్‌ అప్‌డేట్స్‌ వంటి ఫీచర్లు అందించారు.

3 / 5
ఈ స్మార్ట్‌ వాచ్‌ను ఐపీ68 రేటింగ్‌తో కూడిన వాటర్, డస్ట్‌ రెసిస్టెంట్స్‌తో అందించారు. బ్లూటూత్‌ వీ5.1కి ఈ వాచ్‌ సపోర్ట్‌ చేస్తుంది.

4 / 5
ధర విషయానికొస్తే ఈ స్మార్ట్‌ వాచ్‌ రూ. 2500కి అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ వాచ్‌ రియల్‌ మీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు, ఫ్లిప్‌కార్ట్‌లోనూ అందుబాటులోకి రానుంది.

5 / 5
ఆరి బద్మాష్‌గా.! జైలుకెళ్లి మారతావ్ అనుకుంటే..

విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం

తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి

2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..

నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!

గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..

రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..

36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!

ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే

అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!