పిచ్చి మొక్కే కదా అని పీకేస్తున్నారా..? ఈ ఆకు కూర విలువ తెలిస్తే పచ్చిదైనా తినేస్తారు..!
శీతాకాలంలో ఎన్నో రకాల ఆకుకూరలు లభిస్తాయి. ఇవి రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ఈ సీజన్‌లో పోషక లక్షణాలతో నిండిన అనేక రకాల ఆకుకూరలను మీరు ఖచ్చితంగా మీ ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటిలో ఒకటి బతువా ఆకుకూర. శీతాకాలంలో వచ్చే వ్యాధులను నివారించడానికి ఈ ఆకు కూరను మీ ఆహారంలో తప్పక ఉపయోగించాలని చెబుతున్నారు. మీరు దీనితో పప్పు, పరాఠా, కూర చేసుకోవచ్చు. అంతేకాదు.. బతువా సూప్ కూడా తయారు చేస్తారు. ఇది రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యంతో నిండి ఉంటుంది. కాబట్టి, బతువా లెక్కలేనన్ని ప్రయోజనాలేంటో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇక్కడ చూద్దాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
