సర్వేలో షాకింగ్ విషయాలు వెళ్లడి.. ఇలా నడిస్తే మరణ భయమే ఉండదు!
లాన్సెట్ చేసిన తాజా అధ్యయనం ప్రకారం, ప్రతిరోజూ 7000 అడుగులు నడవడం వల్ల ఆయుష్షు పెరుగుతుందని తేలింది. 1.6 లక్షల మందిపై నిర్వహించిన ఈ సర్వేలో, నడక మానసిక ప్రశాంతతను పెంచుతుందని, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని, అనేక వ్యాధులను నివారిస్తుందని వెల్లడైంది. రోజూ కనీసం 30 నిమిషాలు నడవడం దీర్ఘాయువుకు దోహదపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5