Gas Stove Cleaning Tips: గ్యాస్ బర్నర్‌పై జిడ్డు మరకలు అస్సలు వదలడం లేదా? ఇలా చేస్తే తళుక్కున మెరిసిపోతుంది..
Gas Stove Cleaning Tips: గతంలో చాలా ఇళ్లలో కట్టెల పొయ్యిపైనే వంటలు చేసుకునే వారు. కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దాదాపుగా అందరి ఇళ్లలోనూ గ్యాస్ పొయ్యి ఉంది. అయితే, కట్టెల పొయ్యిపై వంట చేసినప్పుడు మరకలు పడినట్లుగానే.. గ్యాస్ స్టౌవ్ పై వంట చేసినా మరకలు పడుతుంది. స్టౌవ్ బర్నర్ చుట్టూ నూనె, ధూళి పేరుకుపోతాయి. జిడ్డు మరకలతో చూడటానికి అసహ్యంగా తయారవుతాయి. ఈ మరకలను తొలగించడం పెద్ద టాస్క్. దీనిని క్లీన్ చేయడానికి వారానికి ఒకసారి ప్రత్యేకంగా టైమ్ కేటాయించాల్సి ఉంటుంది. అయితే, ఈ గ్యాస్ బర్నర్‌లు సులభంగా, కొత్త వాటిలా కనిపించేలా ఏం చేయాలి? ఇందుకు అనుసరించాల్సిన టిప్స్ ఎంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
