Travelling: ప్రయాణంలో వాంతులు అవుతున్నాయా? ఈ రెండు మీ దగ్గర పెట్టుకోండి
మనమందరం ప్రయాణించడానికి ఇష్టపడతాము కానీ బస్సు, రైలు లేదా విమానంలో దూర ప్రయాణాలు కొన్నిసార్లు ప్రయాణంలో ఇబ్బందిగా మారతాయి. ప్రయాణ సమయంలో వాంతులు, తల తిరగడం తదితర సమస్యల వల్ల చాలా మంది ప్రయాణాలకు దూరంగా ఉంటారు. మోషన్ సిక్ నెస్ వల్ల ఈ సమస్య వస్తుంది. అయితే దీని కారణంగా మీరు మీ ప్రయాణాన్ని రద్దు చేయకూడదు. మీరు ప్రయాణ సమయంలో మీ బ్యాగ్‌లో రెండు వస్తువులను..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
