Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

123 అడుగుల ఎత్తైన శివుని విగ్రహం..ఈ విశిష్ట దేవాలయ రహస్యం ఏంటో తెలుసా..?

భారతదేశంలో ఇటువంటి దేవాలయాలు చాలా ఉన్నాయి. వీటికి సుదీర్ఘ చరిత్ర ఉంది. రామాయణం లేదా మహాభారతంతో ముడిపడి ఉన్న అనేక దేవాలయాలు కూడా ఉన్నాయి. అలాంటి శివాలయం కర్ణాటకలో కూడా ఒకటి ఉంది.

Jyothi Gadda

|

Updated on: Jul 13, 2023 | 8:00 AM

శివుడికి ప్రత్యేకించిన ఈ ఆలయం పేరు మురుడేశ్వర్.  మురుడేశ్వర్ అనేది శివుని పేరు. ఈ ఆలయంలో ఆ మహా పరమేశ్వరుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం ఎత్తు సుమారు 123 అడుగులు. ఇది ప్రపంచంలోనే రెండవ ఎత్తైన శివుని విగ్రహం.

1 / 6
ఈ శివుని విగ్రహాన్ని తయారు చేయడానికి రెండు సంవత్సరాలు పట్టింది. ఈ మహాదేవుని విగ్రహాన్ని సిద్ధం చేసేందుకు దాదాపు 5 కోట్ల రూపాయలు వెచ్చించారు. ఈ ఆలయాన్ని సందర్శించేందుకు దేశ, విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తుంటారు.

2 / 6
పురాణాల ప్రకారం, రావణుడి తపస్సుకు సంతోషించిన శివుడు అతనికి లింగాన్ని ఇచ్చాడు. నువ్వు అమరుడవ్వాలంటే దారిలో శివలింగాన్ని పొరపాటున కూడా నేలమీద పెట్టరాదని శివుడు రావణుడితో చెప్పాడు. కానీ గణేశుడు చాతుర్యంతో రావణుడిని లంకకు పంపి లింగాన్ని గోకర్ణంపై ఉంచేలా చేశాడు.

3 / 6
కోపోద్రిక్తుడైన రావణుడు ఈ లింగాన్ని మూలాల నుండి నాశనం చేయడానికి ప్రయత్నించాడు.  ఇంతలో శివలింగాన్ని కప్పిన వస్త్రం మృడేశ్వరుని కందుక పర్వతం మీద పడింది.  ప్రస్తుతం మృడేశ్వర్‌ను మురుడేశ్వర్ అని పిలుస్తారు.

4 / 6
ఈ మురుడేశ్వర్ ఆలయం బెంగళూరుకి 497కి.మీ దూరంలో ఉంటుంది. భక్తి జ్ఞాన కేంద్రంగా వెలసిల్లింది మురుడేశ్వర్. అక్కడి 123 అడుగుల ఎత్తైన మహాశివుడిని దర్శించుకోవడం ఆధ్యాత్మికం.

5 / 6
అంతేకాదు.. ఈ ఆలయానికి మూడువైపులా సముద్రం ఉంటుంది. ఇక ఇక్కడ సూర్యాస్తమయం, బీచ్, కొల్లూరు టెంపుల్ తప్పక చూడదగిన ప్రదేశాలు.

6 / 6
Follow us