జ్యూసీ మటన్ ఫ్రై: నోట్లో వేస్తే కరిగిపోయేలా, అదిరిపోయే రుచితో ఇలా ట్రై చేయండి!
ఆదివారం వస్తే చాలు ఇళ్లల్లో నాన్‌వెజ్ ఘుమఘుమలాడాల్సిందే. చికెన్ ఎంత కామన్‌గా చేసుకున్నా, మటన్ ముక్క నోట్లోకి వెళ్తే వచ్చే ఆ తృప్తే వేరు. కానీ చాలామందికి మటన్ వండేటప్పుడు ముక్క గట్టిగా రబ్బర్‌లా అయిపోతుంటుంది. ఇంకొందరికి మసాలాలు ముక్కకు సరిగ్గా పట్టవు. పప్పుచారు, సాంబార్ వంటి వాటిల్లో నంచుకోవడానికే కాకుండా, వేడివేడి అన్నంలో కలుపుకుని తినడానికి కూడా ఎంతో జ్యూసీగా, సాఫ్ట్‌గా ఉండే మటన్ ఫ్రై ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీని రుచి చూశారంటే ఒక్క ముక్క కూడా వదలకుండా ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
