యూకేలో 35°C ఉష్ణోగ్రత అత్యవసర పరిస్థితికి దారితీస్తోంది. శీతలానికి నిర్మించిన గృహాలు, ఏసీలు లేకపోవడం, స్వల్ప వేసవి కారణంగా అక్కడి ప్రజలు వేడిని తట్టుకోలేరు. వాతావరణ మార్పులతో హీట్‌వేవ్‌లు పెరిగి, రైల్ సర్వీసులు రద్దు, ఇళ్లల్లో ఉష్ణోగ్రతలు తగ్గకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.