AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒంటికి చలువ చేసే సగ్గుబియ్యం వడలు.. తింటే, అల్సర్లు, ఎసిడిటీ కూడా పరార్

సగ్గుబియ్యం వడలు మీరు టిఫిన్ గానూ లేక ఇంకా సాయంత్రం స్నాక్స్‌గాను కూడా వీటిని తీసుకోవచ్చు. ఇవి రుచికే కాకుండా, ఆరోగ్యానికి కూడా ఎంతో మంచివి. మరి, ఇంక లేట్ చేయకుండా దీనికి కావల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Jun 27, 2026 | 8:24 PM

Share
సగ్గుబియ్యం వడలకు కావాల్సిన పదార్ధాలు:  ఒక కప్పు సగ్గుబియ్యం, పావు కప్పు వేరుశెనగ,  ఒక చిన్న ఉల్లిపాయ, 5 పచ్చిమిర్చి, ఒక బంగాళాదుంప, నిమ్మరసం, కొద్దిగా అల్లం, నాలుగు కరివేపాకు ఆకులు, అర కట్ట కొత్తిమీర ఆకులు,  ఒక టీ స్పూన్ జీలకర్ర, రెండు టీ స్పూన్స్ బియ్యపు పిండి,  రుచికి సరిపడా ఉప్పు, వడలు ఎర్రగా వేయించడానికిసరిపోను ఆయిల్ ను తీసుకోవాలి.

1 / 5

సగ్గుబియ్యం వడల తయారి విధానం : మీరు ముందుగా  ఒక కప్పు  సగ్గుబియ్యాన్ని  తీసుకుని వాటిని పెద్ద గిన్నెలో  నానబెట్టుకుని  తీసుకోవాలి. ఇంకా ఈ పిండిని తయారు చేసుకునేందుకు పెద్ద పాత్ర మంచిది.  ఆ తర్వాత  దానిలో నాలుగు  పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ కారం,  రుచికి తగినంత ఉప్పును  కూడా తీసుకోవాలి.

2 / 5

సగ్గుబియ్యం వడల తయారి విధానం స్టెప్ 2:  ఇంకా ఈ మిశ్రమంలో ఉడికించిన బంగాళదుంపలు, కొద్దిగా కొత్తిమీర,  ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి కలపాలి. ఇంకా వేరుశెనగలు పొడి కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఉడికించిన బంగాళదుంపలను మెత్తగా పేస్ట్ లాగా చేసుకుని దీనిలో కలపాలి. అప్పుడే ఈ వడలు మంచి ఆకారం పొందుతాయి.

3 / 5

సగ్గుబియ్యం వడల తయారి విధానం స్టెప్ 3 : ఈ పిండిని మంచిగా కలపడం వల్ల ఈ సగ్గుబియ్యానికి దీనిలో వేసిన  అన్ని ఫ్లేవర్లు కూడా చక్కగా అందుతాయి. ఇక ఇప్పుడు దీనిలో తయారు చేసుకున్న మిశ్రమంతో చిన్న చిన్న వడలుగా చేసుకుని కాల్చుకోవాలి. మీరు           కూడా పక్కాగా వీటిని  చేసుకోండి.

4 / 5

ఈ వడలను డీప్ ఫ్రై  చేయడం కోసం స్టవ్ వెలిగించి పాన్ పెట్టి దానిలో ఆయిల్ వేసుకోవాలి. ఇవి బాగా వేడయ్యాక అయిన దీనిలో ఈ వడలు  వేయాలి. అయితే వీటిని మీరు మీడియం మంట మీద మాత్రమే వీటిని బాగా కాల్చుకోవాలి . ఇవి గోల్డ్ కలర్లోకి మారిన తర్వాత తీసి ఒక గిన్నెలో కానీ ఒక ప్లేట్ లో కానీ వీటిని ఉంచుకోవాలి. ఇంకా మీరు వీటిని పెరుగుతో తింటే రుచికరంగా ఉంటుంది. లేదంటే మీకు పల్లీల చట్నీతో కూడా వీటిని తినొచ్చు.

5 / 5
Follow Us
ఒంటికి చలువ చేసే సగ్గుబియ్యం వడలు.. అల్సర్లు కూడా పరార్

కుక్కతో పాటు మార్నింగ్‌ వాక్‌కి వెళ్లిన మహిళ..వెంటాడిన వింత ఆకారం

తల్లిదండ్రులకు అలర్ట్! నిండు జీవితానికి రెండు చుక్కలు.. ఆదివారం..

ఐ మిస్ యూ.. ఐ లవ్ యూ.. అంటూ మెస్సెజ్ వస్తుందా..?

ఆ సింగర్ దగ్గర మంచి టాలెంట్ ఉంది..
ఆ సింగర్ దగ్గర మంచి టాలెంట్ ఉంది..
ఈ రసం తాగితే ఇన్ని లాభాలా? తెలిస్తే అన్ని పక్కన పెడతారు

ఒత్తైన నల్లని జుట్టు కోసం అప్పట్లో రాణులు పాటించిన చిట్కాలు ఇవే!

చనిపోయేముందు సౌందర్య ఫోన్ చేసి ఇంటికి రమ్మంది..

ఉజ్జయిని మహాకాలేశ్వర ఆలయం.. దక్షిణాభిముఖ జ్యోతిర్లింగం వెనుక ఉన్న

నెలకు చిన్న మొత్తంతోనే కోటీశ్వరులు.. SIP మ్యాజిక్‌ ట్రిక్ తెలుసా?