వీరికి వెల్లుల్లి చాలా డేంజర్.. మసాలాల్లో కూడా తినకూడదు
Prasanna Yadla
27 June 2026
Pic credit - Pinterest
మనం వెల్లుల్లిని ప్రతి కూరలో వేసుకుని తింటాము ఎందుకంటే, ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది
ప్రతి కూరలో వేసుకుని తింటాము
వెల్లుల్లి మంచిదే కానీ, కొందరికి మాత్రం చాలా డేంజర్. ఇక అలర్జీ ఉన్నవారైతే దీనిని పూర్తిగా దూరం పెట్టాలి
కొందరికి మాత్రం చాలా డేంజర్
ఇంకా రక్తాన్ని పలుచగా చేసే మందులు వాడేవారు కూడా ఈ వెల్లుల్లి డేంజర్. తింటే వైద్యుడిని సంప్రదించి తినాలి.
మందులు వాడేవారు
తరచూ గుండెల్లో మంట, గ్యాస్ సమస్యలతో బాధపడేవారు కూడా ఈ వెల్లుల్లిని కొన్నిసార్లు దూరం పెట్టాలి.
గుండెల్లో మంట
ఇంకా కడుపు నొప్పి ఉన్న కొందరికి ఈ వెల్లుల్లి తింటే కడుపులో అసౌకర్యంగా ఉంటుంది.
కడుపు నొప్పి
తక్కువ రక్తపోటు ఉన్నవారు ఈ వెల్లుల్లిని తీసుకునే ముందు కొంచం జాగ్రత్త వహించాలి.
కొంచం జాగ్రత్త వహించాలి
అలాగే ఈ వెల్లుల్లిని అదే పనిగా తింటే కొందరిలో నోటి దుర్వాసన కూడా పెరుగుతుంది.
నోటి దుర్వాసన
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)