AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరో మూడు రోజుల్లో రాజయోగం.. వీరికి తిరుగులేని అదృష్టం.. మీరున్నారా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వచ్చే నెలలో గురు, చంద్రుల కలయికతో గజకేసరి యోగం ఏర్పడనుంది. ఈ అరుదైన యోగాల వలన రెండు రాశుల వారికి విదేశీ ఆఫర్లు, ఎప్పుడూ చూడని డబ్బు కూడా చూస్తున్నారు. రెండు రాశుల వారి జీవితం పూర్తిగా మారబోతోంది. ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Jun 27, 2026 | 4:10 PM

Share
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ముఖ్యమైన గ్రహాలు, రాశులు ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వాటి స్థానాలను మార్చుకున్నప్పుడు కొన్ని రాశుల వారి మీద ప్రత్యేక ప్రభావం చూపుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అంటున్నారు. ఇక మూడు గ్రహాల సంచారం వలన రెండు రాశుల వారికి బాగా కలిసి రానుందని చెబుతున్నారు.

1 / 5
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వచ్చే నెలలో గురు, చంద్రుల కలయికతో గజకేసరి యోగం ఏర్పడనుంది. ఈ అరుదైన యోగాల వలన రెండు  రాశుల వారికి విదేశీ ఆఫర్లు, ఎప్పుడూ చూడని డబ్బు కూడా చూస్తున్నారు. రెండు రాశుల వారి జీవితం పూర్తిగా మారబోతోంది.                                   ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వచ్చే నెలలో గురు, చంద్రుల కలయికతో గజకేసరి యోగం ఏర్పడనుంది. ఈ అరుదైన యోగాల వలన రెండు రాశుల వారికి విదేశీ ఆఫర్లు, ఎప్పుడూ చూడని డబ్బు కూడా చూస్తున్నారు. రెండు రాశుల వారి జీవితం పూర్తిగా మారబోతోంది. ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

2 / 5

తులా రాశి :ఈ రాశి వారికి చంద్రుడు శుభ స్థానంలో ఉన్నారు. ఇక వీరికి రాజయోగంతో పాటు డబ్బు,   సంతానం  కూడా కలుగుతుంది . మీరు  ఏం కోరుకున్నా కూడా  కోరికలు నెరవేరతాయి, ఇక మీరు దేనికి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు చింతలేని జీవితం ఉంటుంది. వ్యాపారాలలో కూడా అధిక లాభాలు వస్తాయి.

3 / 5

సింహ రాశి : మరో నాలుగు రోజుల్లో వీరికి తిరుగులేని రాజయోగాలు కలుగనున్నాయి. ఇంకా వీరికి పట్టిందల్లా బంగారమే. ఎవరు కూడా ఆపలేరు. ఎప్పటినుంచో  జరుగుతున్న ఆస్తి వివాదాలు కూడా పరిష్కారం అవుతాయి. ఇక ఈ సమయంలో ఇల్లు, వాహనం కూడా కొనుగోలు  చేసే అవకాశం ఉంది. మీరు జీవితంలో  చేసే అన్ని పనులు కూడా సక్సెస్ అవుతాయి.

4 / 5
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us
అందుకే రా పాకిస్తాన్ టీం అనేది.. క్యాచ్ వదిలేసి గొడవపడ్డ ఆటగాళ్లు

నో మొబైల్‌.. రోజుకు 10 గంటల చదువు.. UPSC టాపర్ సక్సెస్ స్టోరీ!

పాత బోగీలు, ఇంజిన్లను రైల్వేశాఖ ఏం చేస్తుందో తెలుసా..?

మటన్ లేకుండా మటన్ కర్రీ ఎలా వండాలో తెలుసా?

ఒకే వయసు.. ఒకే మార్కులు.. కానీ కాలేజీ చదువులో భారీ వ్యత్యాసం..

చికెన్‌, గుడ్ల ధరలు భారీగా పెరగనున్నాయా? కారణం ఏంటో తెలుసా..?

భార్యకు ద్రోహం చేశా.. క్షమించండి: జెన్సెన్ హువాంగ్

IPL 2027లో మూడు జట్లకు కొత్త కెప్టెన్లు.. ఆ ముగ్గురు ఎవరో తెలుసా?

కాంక్రీట్ నేలపై పచ్చి గుడ్డును పగలకుండా ఎలా పడేయాలి? UPSC ప్రశ్న

చేయూత పింఛన్ స్టేటస్ చెక్ చేసుకోవడం సింపుల్.. ఆన్‌లైన్‌లో ఇలా..