AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SIP: నెలకు చిన్న మొత్తంతోనే కోటీశ్వరులు అవ్వొచ్చు.. SIP మ్యాజిక్‌ ట్రిక్ తెలుసా?

SIP Investment: డబ్బు సంపాదించాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. కోటీశ్వరులు కావాలంటే సాధ్యం కాదంటారు. కానీ కొన్ని మార్గాల ద్వారా కోటీశ్వరులయ్యే అవకాశాలు ఉంటాయి. సిమ్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే మంచి రాబడిని పొందవచ్చు. మార్కెట్ హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా పెట్టుబడి కొనసాగినప్పుడు..

SIP: నెలకు చిన్న మొత్తంతోనే కోటీశ్వరులు అవ్వొచ్చు.. SIP మ్యాజిక్‌ ట్రిక్ తెలుసా?
Sip Mathematics
Subhash Goud
|

Updated on: Jun 27, 2026 | 7:32 PM

Share

SIP Investment: కోటీశ్వరులు కావడానికి మీరు లక్షలు సంపాదించాల్సిన అవసరం లేదు. దానికి విరుద్ధంగా, ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం, సగటు మధ్యతరగతి వారు కూడా సరిగ్గా పెట్టుబడి పెట్టి, క్రమశిక్షణతో ఉండి, చక్రవడ్డీ శక్తిని అర్థం చేసుకుంటే కోటి రూపాయల లక్ష్యాన్ని సులభంగా సాధించవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ అందించే ‘సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్’ (SIP) దీనికి ఒక అద్భుతమైన సాధనంగా ఆవిర్భవించింది. SIP ప్లాన్‌లో పెట్టుబడిదారులు ప్రతి నెలా క్రమం తప్పకుండా ఒక నిర్ణీత మొత్తాన్ని పెట్టుబడిగా పెడతారు.

మార్కెట్ హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా పెట్టుబడి కొనసాగినప్పుడు సగటు కొనుగోలు ధర స్థిరపడుతుంది. అలాగే దీర్ఘకాలంలో చక్రవడ్డీ పూర్తి ప్రయోజనం లభిస్తుంది. సుమారుగా సంవత్సరానికి 12% రాబడి ఆధారంగా వివిధ పెట్టుబడి మొత్తాలకు రూ.1 కోటిని చేరుకోవడానికి పట్టే సమయాన్ని ఇప్పుడు చూద్దాం.

ఇది కూడా చదవండి: Multibagger Stock: కేవలం ఐదేళ్లలో లక్ష రూపాయలను రూ.40 లక్షలుగా మార్చిన స్టాక్‌..!

ఇవి కూడా చదవండి
  1. నెలకి రూ.2,000 పెట్టుబడి: ఈ చిన్న మొత్తంతో రూ. 1 కోటి చేరుకోవడానికి సుమారు 35 నుండి 36 సంవత్సరాలు పడుతుంది.
  2. నెలకి రూ.5,000 పెట్టుబడి: ఈ మొత్తంతో సుమారు 26 నుండి 27 సంవత్సరాలలో లక్ష్యాన్ని చేరుకోవచ్చు.
  3. రూ.10,000 నుండి రూ.20,000: మీరు ప్రతి నెలా రూ.10,000 పెట్టుబడి పెడితే 20 ఏళ్లలో రూ.1 కోటి నిధిని, రూ.15,000 పెట్టుబడి పెడితే 17 ఏళ్లలో, రూ. 20,000 పెట్టుబడి పెడితే కేవలం 15 ఏళ్లలో నిధిని సృష్టించవచ్చు.
  4. రూ. 30,000 నుండి రూ. 50,000: నెలకు రూ. 30,000 పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టినప్పుడు ఈ లక్ష్యాన్ని 12–13 సంవత్సరాలలో చేరుకోవచ్చు. అలాగే రూ. 50,000 పెట్టుబడి పెట్టినప్పుడు 9–10 సంవత్సరాలలో చాలా త్వరగా చేరుకోవచ్చు.

ఇది కూడా చదవండి: Bank Holidays: వినియోగదారులకు బిగ్‌ అలర్ట్‌.. జూలైలో 12 రోజులు బ్యాంకులు బంద్‌..!

పిల్లల చదువు, వివాహం లేదా పదవీ విరమణ వంటి వేర్వేరు లక్ష్యాల కోసం వేర్వేరు SIP ఖాతాలను నిర్వహించడం మంచిది. ఈ లెక్కలన్నీ 12% రాబడి ఆధారంగా వేసిన ఒక ఉదాహరణ మాత్రమే. మార్కెట్ కదలికలను బట్టి వాస్తవ రాబడులు మారవచ్చు పెట్టుబడి పెట్టే ముందు అర్హత కలిగిన ఆర్థిక సలహాదారుని సంప్రదించడం చాలా అవసరం.

ఇది కూడా చదవండి: Bank FD: మీరు ఈ బ్యాంకులో రూ.5 లక్షల ఎఫ్‌డీ చేస్తే 60 నెలల్లో ఎంత ఆదాయం వస్తుంది?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
నెలకు చిన్న మొత్తంతోనే కోటీశ్వరులు.. SIP మ్యాజిక్‌ ట్రిక్ తెలుసా?
నెలకు చిన్న మొత్తంతోనే కోటీశ్వరులు.. SIP మ్యాజిక్‌ ట్రిక్ తెలుసా?
ప్రపంచంలోనే నంబర్ 1 హీరో అతడు..
ప్రపంచంలోనే నంబర్ 1 హీరో అతడు..
వామ్మో.. చిటికెడు వాముతో ఇన్ని లాభాలా? శరీరంలో జరిగేది తెలిస్తే..
వామ్మో.. చిటికెడు వాముతో ఇన్ని లాభాలా? శరీరంలో జరిగేది తెలిస్తే..
ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. ఢిల్లీ, కాశ్మీర్‌లో ప్రకంపనలు..
ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. ఢిల్లీ, కాశ్మీర్‌లో ప్రకంపనలు..
ఇంట్లో తులసి ఉందా? ఈ 7 వాస్తు నియమాలు పాటిస్తే లక్ష్మీదేవి..
ఇంట్లో తులసి ఉందా? ఈ 7 వాస్తు నియమాలు పాటిస్తే లక్ష్మీదేవి..
తొలి ఓటమి దెబ్బ.. రెండో మ్యాచ్‌కు టీమిండియాలో 3 కీలక మార్పులు?
తొలి ఓటమి దెబ్బ.. రెండో మ్యాచ్‌కు టీమిండియాలో 3 కీలక మార్పులు?
డిజిటల్ ఇండియా.. 11 ఏళ్ల అద్భుత ప్రస్థానం..!
డిజిటల్ ఇండియా.. 11 ఏళ్ల అద్భుత ప్రస్థానం..!
ఉదయాన్నే యాపిల్స్ ఉడికించిన నీరు.. ఆ మొండి సమస్యలకు శాశ్వత చెక్
ఉదయాన్నే యాపిల్స్ ఉడికించిన నీరు.. ఆ మొండి సమస్యలకు శాశ్వత చెక్
తిరుపతి మినహా ఏపీలోని అన్ని ఎయిర్‌పోర్టుల్లో బార్లు, వైన్ షాప్స్
తిరుపతి మినహా ఏపీలోని అన్ని ఎయిర్‌పోర్టుల్లో బార్లు, వైన్ షాప్స్
జూలైలో ఈ రాశులకు గ్రహబలం.. ఆర్థిక లాభాలు, ఉద్యోగ పురోగతి
జూలైలో ఈ రాశులకు గ్రహబలం.. ఆర్థిక లాభాలు, ఉద్యోగ పురోగతి