మోకాళ్ళు, నడుమ నొప్పులకు నిముషాల్లో చెక్ పెట్టే పల్లీల నల్ల కారం
Prasanna Yadla
27 June 2026
Pic credit - Pinterest
ఇప్పుడు చెప్పుకోబోయే పల్లీల నల్ల కారం పొడిని వేడి వేడి అన్నంతో తింటే రుచి అదిరిపోతోంది.
పల్లీల నల్ల కారం పొడి
మరి లేట్ చేయకుండా ఈ పల్లీల నల్ల కారం పొడికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చూద్దాం..
పల్లీల నల్ల కారం పొడి
ఒక కప్పు పల్లీలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక కప్పు మినప్పప్పు, శనగపప్పు , ధనియాలను తీసుకోవాలి
కావలసిన పదార్థాలు
ఒక టేబుల్ స్పూన్ మిరియాలు, వెల్లుల్లి రెబ్బలు , నాలుగు కరివేపాకు ఆకులు, 6 ఎండు మిర్చి, చింతపండు , రుచికి సరిపడా ఉప్పును తీసుకోవాలి.
కావలసిన పదార్థాలు
ముందుగా ఒక పాన్ తీసుకుని పల్లీలను తీసుకుని మీడియం మంటపై వీటిని వేయించాలి. ఎండు మిర్చిని కూడా వేయించాలి
స్టెప్ 1
అదే పాన్ లో మినప్పప్పు, శనగపప్పు వేసి వేయించాలి. చల్లారిన తర్వాత మిక్సీలో వేసి నాలుగు మిర్చి,
ధనియాలు, జీలకర్ర కూడా వేసి పొడిలాగా పట్టుకోవాలి.
స్టెప్ 2
ఈ పొడిలో నెయ్యిను కలిపి ఇడ్లీ, దోశల్లో తింటే కూడా టేస్ట్ అదిరిపోతోంది. రాగి సంగటి, జొన్న రొట్టెలతో తింటే సూపర్
స్టెప్ 3
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)